
PM Narendra Modi | బ్రిక్స్ సదస్సులోప్రధాని దూకుడు.. మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక సమావేశాలు..!
PM Narendra Modi : స్వదేశంలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) దూకుడు చూపించారు. ఢిల్లీ డిక్లరేషన్(New Delhi Declaration)కు ఏకగ్రీవంగా ఆమోదం లభించడంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా ద్వైపాక్షిక సమావేశాలతో బిజీగా గడిపారు.
































