
నాచురల్ స్టార్ హీరోగా యంగ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామానే ది ప్యారడైజ్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గ్యాప్ తక్కువ ఉన్నప్పటికీ హైప్ మాత్రం గట్టిగానే ఉంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల లలో కూడా ఉన్నారు. అయితే అక్కడ బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే ఈ





