Thursday Special Movies in TV: గురువారం ప్రసారం రానున్న చిత్రాలు.. లిస్ట్‌లోని సినిమాలివే
Thursday Special Movies in TV: గురువారం ప్రసారం రానున్న చిత్రాలు.. లిస్ట్‌లోని సినిమాలివే
Thursday Special Movies in TV: గురువారం ప్రసారం రానున్న చిత్రాలు.. లిస్ట్‌లోని సినిమాలివే
Wednesday Special Movies in TV: బుధవారం ప్రసారం రానున్న చిత్రాలు.. నందమూరి ఫ్యాన్స్‌కి పండుగే
Today Movies in TV: సోమవారం ప్రసారం రానున్న చిత్రాలు.. నేడు టీవీలో వచ్చే మూవీస్ లిస్ట్ ఇదే

సెప్టెంబర్ 22, మంగళవారం.. ఇంట్లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్కు రెడీ అయిపోండి.
Sunday Special Movies in TV: ఆదివారం రానున్న చిత్రాలు.. రేపు టీవీలో వచ్చే మూవీస్ లిస్ట్
Friday Special Movies in TV: శుక్రవారం రానున్న చిత్రాలు.. రేపు టీవీలో రాబోయే క్రేజీ సినిమాల లిస్ట్ ఇదే

సెప్టెంబర్ 18, శుక్రవారం.. బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, రొమాంటిక్ చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.

సెప్టెంబర్ 17, గురువారం.. బుల్లితెర ప్రేక్షకుల కోసం తెలుగు ఛానెళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.

september 16 wednesday tv movies list telugu channels బుధవారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.

వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వైపు చూసే ప్రేక్షకులకు ఈ వారం అదిరిపోయే ట్రీట్ రెడీగా ఉంది. ముఖ్యంగా శుక్రవారం సెప్టెంబర్ 18న ఒకేసారి పలు ఆసక్తికరమైన సినిమాలు, ఆంథాలజీలు స్ట్రీమింగ్కు రాబోతుండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మరింత కలర్ఫుల్గా మారనున్నాయి. కామెడీ, హార

వినాయక చవితి పండుగ సెలవుతో ప్రారంభమయ్యే ఈ వారం ప్రేక్షకులకు అదిరిపోయే వినోదాన్ని పంచేందుకు బుల్లితెర సిద్ధమైంది. సోమవారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.
Sunday Special Movies in TV : ఆదివారం టీవీలో రానున్న చిత్రాలు.. ఈ స్పెషల్ సినిమాల్ని చూశారా?
Friday Movies in TV : శుక్రవారం టీవీలో రానున్న చిత్రాలు.. లిస్ట్‌లోని మూవీస్ చూశారా?

90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్లో ఉన్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే పలు భాగాలు రిలీజయ్యాయి. కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో తెరకెక్కాయి. ఈ ఏడాది ఈ జానర్ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఓ మూవీ వచ్చింది. అదిప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. అనంతరం మే నెలలో విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మన దేశంలో మాత్రం ఈ నెల 17 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు. 'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా ఆనందపడుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు సదరు కుటుంబాన్ని దారుణంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయపెట్టేలా ఉన్నాయి. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నలేడీ కమెడియన్లలో కల్పనా రాయ్ ఒకరు. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారామె. తెలుగులో దాదాపు 430కు పైగా సినిమాల్లో కల్పానా రాయ్ నటించారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. ఓ సీత కథ, హిట్లర్, ప్రేమించుకుందాం రా, ఆపద్బాంధవుడు, నారీ నారీ నడుమ మురారి, శ్రీనివాస కల్యాణం, జానకి రాముడు, జంబ లకిడి పంబ తదితర సినిమాలు కల్పానా రాయ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగు నాట కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె చివరి రోజుల్లో అనాథలా కన్నుమూశారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. కల్పనా రాయ్ పుట్టుకతోనే కోటీశ్వరురాలు. చాలా ధనవంతుల కుటుంబంలోనే ఆమె జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు ఒళ్లంతా బంగారం చేయించారని ఒక ప్రముఖ సీనియర్ రచయిత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే దురదృష్టకరమైన విషయమేమిటంటే.జ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. ఇదే అదనుగా చూసుకుని బంధువులు ఆమె ఆస్తిని పూర్తిగా చేతుల్లోకి తీసేసుకున్నారట. అయినా నిరాశ చెందని కల్పానారాయ్ నటి శారద సహాయంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వందలాది సినిమాలు చేసి మంచి గానే సంపాదించింది. అయితే ఇక్కడే విధి ఆమెను చిన్నచూపు చేసింది. కల్పానా రాయ్ మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతనితో కలిసి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మోహన్ కల్పనా రాయ్ ని మోసం చేసి తనదారి తాను చూసుకున్నాడు. అయినా కుంగిపోని కల్పనా సింగిల్ మదర్ గా తన కూతురును కష్టపడి పెద్దది చేసింది. కానీ చివరకు కూతురు కూడా పెద్దయ్యాక ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్లిపోయింది. తల్లిని ఒంటరిగా చేసింది. ఇది కల్పానాను బాగా కుంగదీసింది
సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం భారీ విజువల్స్, వందల కోట్ల బడ్జెట్, స్టార్ కాస్టింగ్ మాత్రమే ఉంటే సరిపోదని మరోసారి రుజువైంది. బలమైన కథ, గుండెలను తాకే భావోద్వేగాలు ఉంటే చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయి బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని అనేక సినిమాలు నిరూపించాయి. మన దగ్గర వచ్చిన 'హనుమాన్' వంటి చిత్రాలు అల్ప బడ్జెట్‌తో వచ్చి ఊహించని వసూళ్లు సాధించినట్లే, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చైనీస్ ఫ్యామిలీ డ్రామా భారీ సంచలనం సృష్టిస్తోంది. అదే 'డియర్ యూ' (Dear You). హాంగ్‌చున్ లాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చైనీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాస్తోంది. 2026 ఏప్రిల్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో (మన భారతీయ కరెన్సీలో రూ. 132 కోట్లు) రూపుదిద్దుకుంది. అయితే ఈ చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చూసి గ్లోబల్ ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చైనాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 300 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అంటే ఇండియన్ రూపాయిల్లో ఈ వసూళ్లు దాదాపు రూ. 2,849 కోట్లకు పైగానే ఉండటం విశేషం! పెట్టిన పెట్టుబడికి ఏకంగా ఇరవై రెట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి 2026లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చైనీస్ భాషలో 'డియర్ యూ' అంటే 'అమ్మమ్మకు ప్రేమలేఖ' అనే ఆత్మీయ భావం వస్తుంది. అప్పులు, కుటుంబ సమస్యల్లో కూరుకుపోయిన ఒక యువకుడు, థాయ్‌లాండ్‌లో కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతికేందుకు బయలుదేరడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. తీరా అక్కడికి వెళ్లాక దశాబ్దాల క్రితం నాటి ఒక హృదయవిదారక రహస్యం బయటపడుతుంది. వలసల నేపథ్యం, మానవ అనుబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకమైన శైలిలో చూపించగా, ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓజీ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన క్రియేటివ్ చర్చ జరుపుతున్నట్లు చూపించారు. ఓజీ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశంపై ఈ ముగ్గురు చర్చించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓజీ సీక్వెల్‌కు సంబంధించిన ఆలోచనలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ సీక్వెల్ కథ భారతదేశంలో సాగుతుందని, అయితే ఆగ్నేయాసియా భావోద్వేగాలు, పాశ్చాత్య తరహా ప్రదర్శనతో ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని తమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంశాన్ని ఇందులో చేర్చితే కథకు ఎంతో అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలపై చర్చించిన అనంతరం మనం మన బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఓజీ యూనివర్స్‌లో భవిష్యత్తులో ఎలాంటి కథలు, పాత్రలు ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. వీడియో చివర్లో రాబోయే ఓజీ సినిమాలకు సంబంధించిన కొన్ని యానిమేటెడ్ విజువల్స్‌ను కూడా చూపించారు. ముఖ్యంగా సమురాయ్ కోణానికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓజీ యూనివర్స్‌లో సమురాయ్ అంశం కూడా భాగం కానుందనే సంకేతాలను ఈ విజువల్స్ ద్వారా ఇచ్చారు. మరోసారి పవర్ స్టార్‌పై తన అభిమానాన్ని తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా ప్రదర్శించారు

Main Article దుల్కర్ సల్మాన్ మరియు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన లక్కీ భాస్కర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఐ యామ్ గేమ్ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్‌తో మాట్లాడుతూ దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ 2 సీక్వెల్‌పై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన దుల్కర్ ముందే కన్ఫర్మ్ చేశారు. మొదటి భాగం ఇచ్చిన అపూర్వ విజయం తర్వాత భాస్కర్ కథను ముగించడం కాకుండా మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి సంభాషణలో లక్కీ భాస్కర్ సీక్వెల్ వార్త బయటకు రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహానికి గురయ్యారు. అయితే సీక్వెల్ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదని, దీనికి కొంత సమయం పడుతుందని వెంకీ అట్లూరి స్పష్టం చేశారు. దర్శకుడిగా తన ప్రస్తుత కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాతే ఈ సీక్వెల్ పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇరువురి కాల్ షీట్లు కుదిరినప్పుడే షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా మొదటి భాగం 1980ల బాంబే బ్యాంకింగ్ స్కామ్స్ నేపథ్యంలో సాగి బాక్సాఫీస్ వద్ద ₹111 కోట్లపైగా వసూలు చేసింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో వెంకీ అట్లూరికి ఉత్తమ డైలాగ్ రైటర్‌గా అవార్డు కూడా దక్కింది. సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొనడంతో తొందరపడి కాకుండా అత్యుత్తమ కథనంతో రావాలని వెంకీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సీక్వెల్ పనులు పూర్తి స్థాయిలో మొదలవడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని స్పష్టత ఇచ్చారు. ఫలితంగా లక్కీ భాస్కర్ 2 కోసం ప్రేక్షకులు కొంతకాలం నిరీక్షించక తప్పదు. ప్రస్తుతం వెంకీ అట్లూరి తన లైనప్‌లోని ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఐ యామ్ గేమ్ వేదికగా దుల్కర్ మరియు వెంకీల మధ్య జరిగిన ఈ చర్చ సోషల్ మీడియాలో సైతం

Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. సినీ అభిమానులకు 'పవర్ స్టార్' గా... రాజకీయ అభిమానులకు 'జనసేనాని' గా.. ఆడబిడ్డలకు 'పవనన్న' గా... మరికొందరికి 'కల్యాణ్ బాబు'గా సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికమంది అభిమానులకు కలిగిన హీరో పవన్ కల్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. పొలిటికల్ గా కూడా ఆయన ఎంత స్ట్రాంగో గత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితమే తెలియజేసింది. మొత్తంగా పవన్ కల్యాణ్ అంటే ఓ పేరు కాదు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి... అభిమానం కట్టలుతెంచుకుంటుంది. చాలామంది తమ పిల్లలకు పవన్ కల్యాణ్ అని పేరు పెట్టుకుంటున్నారంటేనే ఈ పేరులో మ్యాజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే నిజానికి పవన్ కల్యాణ్ అసలుపేరు ఇది కాదట.. తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అసలు పేరు ఏంటి? పవన్ కల్యాణ్ గా ఎలా మారారు? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సెప్టెంబర్ 2, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో పవన్ కల్యాణ్ జన్మించారు. ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు, తల్లి అంజనా దేవి... వీరికి చివరి సంతానంగా పుట్టారు. తమ బిడ్డకు ఈ దంపతులు కల్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. తండ్రి వెంకటరావు ఎక్సైజ్ పోలీస్ కావడంతో కొణిదెల ఫ్యామిలీ అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఇలా బాపట్లలో పుట్టిన కల్యాణ్ కుమార్ నెల్లూరులో విద్యాబ్యాసం చేశారు. తర్వాత అన్న చిరంజీవితో కలిసి చెన్నైలో ఉన్నారు... ఇక్కడే ఉన్నత విద్యాబ్యాసం చేశారు. సినిమా ఇండస్ట్రి చెన్నై నుండి హైదరాబాద్ కు మారినతర్వాత అన్నతోపాటే పవన్ కూడా
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్‌లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్‌లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి చివరకు దీన స్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్య నటి కల్పనా రాయ్ ఒకరు. లేడీ కమెడియన్ గా కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో నటించారు. 70వ దశకం నుంచే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. 400పైగా సినిమాల్లో కల్పనా రాయ్ నటించారు. కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు సాధించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో ఎవరూ లేని దీన స్థితిలో అనాథలా మరణించారు. కల్పనా రాయ్ పుట్టుకతో పేదవారు కాదు. కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు. సీనియర్ రచయిత నందం హరిశ్చంద్రరావు ఓ ఇంటర్వ్యూలో కల్పనా రాయ్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్పనా రాయ్ అచ్చతెలుగు మహిళ. ఆమె కాకినాడలో జన్మించారు. కానీ ఆమె పేరు చివర రాయ్ అని ఉండడం వెనుక ఆసక్తికర కథ ఉంది. పుట్టుకతోనే కల్పనా రాయ్ ధనవంతురాలు. ఆమె తల్లి దండ్రులు ఒళ్ళంతా బంగారం చేయించారు. ఓ కార్యక్రమంలో నటి శారద చిన్న వయసులో ఉన్న కల్పనా రాయ్ ని చూసి నటి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అభినందించారట. నటిని చేయమని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీనితో కల్పనా రాయ్ బంధువులు ఆమె ఆస్తిని కరిగించేశారు. దీనితో ఆమె పేదరికంలోకి నెట్టివేయబడింది. సినిమాల్లోకి వెళ్లి సంపాదించాలని కల్పనా రాయ్ అనుకుంది. నటి శారద సహాయంతో ఆమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు మోహన్ రాయ్ అనే వ్యక్తిని కల్పనా రాయ్ ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతడితో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాయ్ అనే పేరు అతడి నుంచి ఆమెకి వచ్చింది. కానీ అతడు కల్పనా రాయ్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డని పోషించడం కోసం నటిగా మారింది. జీవితంలో ఎన్ని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Pawan Kalyan Flop Movies List: ఉస్తాద్ భగత్ సింగ్:‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. గతేడాది రిలీజైన ఈ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్‌గా నిలిచింది. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా..అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘అజ్ఞాతవాసి’. వీళ్ల కలయికలో వచ్చిన మూడో సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అన్న నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తొలి ప్రేమ తర్వాత డైరెక్టర్ ఏ.కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై టాప్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.జే.సూర్య కాంబినేషన్లో పవన్

సంగీత దర్శకుడిగా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం ఇమ్మోర్టల్. కయాడు లోహర్ కథానాయికగా నటించిన ఈ వ్యాంపైర్ ఫాంటసీ హారర్ రొమాన్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. పక్కింటి అమ్మాయితో సాధారణంగా మొదలైన ఒక ప్రేమకథ చివరకు ఎలా మారింది అనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రాత్రిపూట గది తాళం రంధ్రం నుంచి ఒక భయంకరమైన బ్యాట్ ముఖం ఉన్న జంతువు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ కథ ఒక తీవ్రమైన సర్వైవల్ నైట్‌మేర్‌గా మారుతుంది. ఈ సినిమాకు మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ప్రతిష్టాత్మకంగా సంగీతాన్ని అందించారు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అలాగే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికేట్‌ను విజయవంతంగా పొందింది. ఈ హారర్ రొమాన్స్ డ్రామాను కేవలం ఒక్క భాషకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. ఫలితంగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. సినిమా థ్రిల్లింగ్ అంశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. విభిన్నమైన వ్యాంపైర్ ఫాంటసీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాల్సి ఉంది. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు టికెట్లు అందుబాటులోకి వచ్చినందున బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులు ఈ విభిన్నమైన హారర్ థ్రిల్లర్
టీవీలో వినోదం అనేది ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్‌లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక రేపు అంటే గురువారం అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఉడతా ఉడతా ఊచ్ రానుంది. ఈటీవీ ప్లస్‌లో రాత్రి తొమ్మిదిన్నరకి మీ శ్రేయోభిలాషి రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సందడే సందడి రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు ఓ చినదాన, ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ, ఒంటి గంటకు మహానగరంలో మాయగాడు, సాయంత్రం నాలుగు గంటలకు మా ఆవిడ కలెక్టర్, ఏడు గంటలకు బలరామకృష్ణులు, రాత్రి పది గంటలకు గుండా, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ ఓ చినదాన మూవీని రిపీట్ మోడ్‌లోనే ప్రసారం చేయనున్నారు.జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు 1940లో ఒక గ్రామం, సాయంత్రం నాలుగున్నరకి జగపతి చిత్రాలు రానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు సాంబ, మూడు గంటలకు రచ్చ రానున్నాయి. జెమినీ మూవీస్‌లో మిడ్ నైట్ ఒకటిన్నరకి స్వప్నలోకం, ఉదయం నాలుగున్నరకి అందరూ దొంగలే, ఉదయం ఏడు గంటలకు రావుగారిల్లు, పది గంటలకు బిల్లా, ఒంటి గంటకు లోఫర్, నాలుగు గంటలకు పూలరంగడు, ఏడు గంటలకు సీమసింహం, రాత్రి పది గంటలకు వేటగాడు ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు నువ్వులేక నేనులేను, సాయంత్రం ఐదు గంటలకు పిండం రానున్నాయి. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 7 గంటలకు స్టూడెంట్ నెంబర్ 1, 9 గంటలకు మిస్టర్ మజ్ను, 12 గంటలకు హనుమాన్, 3 గంటలకు రంగ్

Panja Re Release: కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా, కాలం గడిచేకొద్దీ వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమాల్లో ‘పంజా’ కూడా ఒకటి. 2011లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత అదే సినిమా మరోసారి థియేటర్లలోకి రావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పంజా’ మూవీని 4Kలో రీమాస్టర్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ మంగళవారం రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు నిర్వహించడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్‌ను జై పాత్రలో మరోసారి పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే ‘పంజా’ రీ రిలీజ్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే సమయానికి అన్ని ప్రాంతాలను కలిపి రూ.3 కోట్లకు పైగా ప్రీ సేల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. రీ రిలీజ్ సినిమాలకు ఈ రెస్పాన్స్ రావడం అరుదుని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించే సినిమాగా ‘పంజా’ నిలిచే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేకత పవన్ కళ్యాణ్ అభిమానుల సెలబ్రేషన్స్. ఆయన బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద అభిమానులు భారీగా సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం. మమితా బైజు ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నారు. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్పత్రిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది. మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే ఆయన అభిమానులకు పండగ రోజే. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఎప్పటిలాగే పవన్ ఫ్యాన్స్ ఊరూరా సంబరాలు చేసుకోవడం పరిపాటే. ఆ సంబరాల్లోనే సామాజిక సేవనూ జోడించి అభిమానులు ఆనందిస్తూ ఉంటారు. ఈ సారి ఆ తీరు మరింత జోరుగా సాగనుంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జరుపుకుంటున్న మూడవ బర్త్ డే ఇది. కాబట్టి అందులో స్పెషల్ ఏమీలేదు. పోనీ పవన్ నటించిన సినిమాలు వస్తున్నాయా అంటే అదీ లేదు. అయినా సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ బర్త్ డేను ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి కారణం త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2024 మేలో జరిగిన ఎన్నికల్లో లాగే ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. అందువల్ల రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో తమ హీరో పార్టీ 'జనసేన'ను విజయపథంలో పయనింప చేయాలని ఉన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న జరగనున్న పవన్ కళ్యాణ్ బర్త్ డేకు మునుపటి కంటే మిన్నగా ప్రత్యేకత సంతరించుకుంది. తెలుగు చిత్రసీమలో పవన్ హీరోగా అడుగు పెట్టిన తరువాత వరుసగా ఏడు బంపర్ హిట్స్ చవిచూశారు. తన తరం హీరోల్లో ఈ నాటికీ ఆ రికార్డ్ పవన్ పేరిటే పదిలంగా ఉంది. పవన్ రాజకీయాల్లోకి రాకముందు చివరి బిగ్ హిట్ ఏదంటే 2013లో వచ్చిన 'అత్తారింటికి దారేది' అనే చెప్పాలి. ఆ తరువాత జనం ముందు నిలచిన పవన్ కళ్యాణ్ సినిమాలేవీ ఆ స్థాయిలో అలరించలేకపోయాయి. పైగా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కూడా తక్కువ సినిమాల్లోనే నటించారు. అవేవీ అంతగా మురిపించలేకపోయాయి. అయితే ఏపీ డిప్యూటీ సీయమ్ అయిన తరువాత కూడా పవన్ సినిమాల్లో నటించి అలరించారు. అలా 'ఓజీ' సినిమా ఘనవిజయంతో మళ్ళీ ఫ్యాన్స్ లో జోష్

వారాంతానికి మరో అడుగు దగ్గరైన గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాంటిక్ డ్రామా.. ఇలా అన్ని రకాల చిత్రాలు వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని వినోదాన్ని ఆస్వాదించేందుకు ఇదే సరైన అవకాశం. మరి ఈ రోజు ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓ లుక్ వేయండి. గురువారం.. టీవీ ఛానళ్ల సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – () తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – ఉడతా ఉడతా ఊచ్ రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) సాయంత్రం 9.30 గంటలకు – మీ శ్రేయోభిలాషి 📺 ఈ టీవీ (E TV ) మధ్యాహ్నం 12 గంటలకు – సందడే సందడి రాత్రి 10.30 గంటలకు – సందడే సందడి 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – ఓ చినదాన ఉదయం 10 గంటలకు – జకదేకవీరుని కథ మధ్యాహ్నం 1 గంటకు – మహా నగరంలో మాయగాడు సాయంత్రం 4 గంటలకు – మా ఆవిడ కలెక్టర్ రాత్రి 7 గంటలకు – బలరామకృష్ణులు రాత్రి 10 గంటలకు – గుండా మిడ్నైట్ 1 గంటకు – ఓ చినదాన 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – 1940లో ఒక గ్రామం సాయంత్రం 4.30 గంటలకు – జగపతి 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – సాంబ మధ్యాహ్నం 3 గంటలకు – రచ్చ 📺 జెమిని మూవీస్ (Gemini Movies)

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే అభిమానుల్లో ఎలాంటి జోష్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నారు. మెగాస్టార్ తో సమానమైన క్రేజ్ ని చూశారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ పవన్ సినిమాల్లో తనకి ఇష్టమైన 4 సినిమాలని ప్రస్తావించారు. పవన్ సినిమాలన్నీ ఇష్టం ఒకటి రెండు తప్ప. వాటిలో నాలుగు సినిమా స్పెషల్ గా ఇంకా ఎక్కువ ఇష్టం అని చిరంజీవి అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తొలిప్రేమ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చిరంజీవి తెలిపారు. పవన్ కళ్యాణ్ కి దక్కిన తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. ఈ మూవీతోనే పవన్ ని యువత ఫాలో కావడం ప్రారంభించారు. పవన్ అల్లరి, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, కీర్తి రెడ్డి పెర్ఫార్మెన్స్, కరుణాకరన్ దర్శకత్వం ఈ చిత్రంలో హైలైట్స్. చిరంజీవికి ఇష్టమైన సినిమాల జాబితాలో బద్రి కూడా ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ పవర్ ఫుల్ మూవీ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ మొదలైంది ఈ సినిమాతోనే. కథ కంటే పవన్ యాటిట్యూడ్ కారణంగా ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తనకు జల్సా మూవీ అంటే కూడా ఇష్టం అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ కి అస్సలు టైం బాగా లేని సమయంలో ఊరటనిచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఆడియో లాంచ్ కి
'Hanu-Man' చిత్రం 0వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹0.0 కోట్ల గ్రాస్ మరియు ₹0.0 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. చిత్రం ప్రస్తుతం 'Upcoming' స్థితిలో ఉంది. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.
'Saindhav' చిత్రం 0వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹0.0 కోట్ల గ్రాస్ మరియు ₹0.0 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. చిత్రం ప్రస్తుతం 'Upcoming' స్థితిలో ఉంది. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.
'Eagle' చిత్రం 0వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹0.0 కోట్ల గ్రాస్ మరియు ₹0.0 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. చిత్రం ప్రస్తుతం 'Upcoming' స్థితిలో ఉంది. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.
'Guntur Kaaram' చిత్రం 0వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹0.0 కోట్ల గ్రాస్ మరియు ₹0.0 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. చిత్రం ప్రస్తుతం 'Upcoming' స్థితిలో ఉంది. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.

Pawan Kalyan: టాలీవుడ్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తనదైన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ఐదు విషయాలను ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ప్రేమగా పవర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పవర్‌స్టార్ అనే పేరు ఆయనకు బలమైన గుర్తింపుగా మారింది. పవన్ సినిమా విడుదలైతే అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కరాటేలో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించే ప్రత్యేకమైన శైలి వెనుక ఈ శిక్షణ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ నియంత్రణ నేర్పాయని పవన్ గతంలో చెప్పారు. సినిమా రంగంలో స్టార్‌గా కొనసాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవికి తమ్ముడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో తనదైన శైలితో ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అవసరం లేని ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ప్రత్యేకత

మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలు రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్గా మమితా బైజు రికార్డ్ సృష్టించింది. జూలై 23న ఆమె నటించిన జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సూర్య సరసన హీరోయిన్గా కనిపించింది. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల రిలీజైన మలయాళ మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హ్యాట్రిక్ కొట్టిన మమితా బైజు అరుదైన ఫీట్ సాధించింది. ఈ విషయంలో తొలి హీరోయిన్గా ఘనతను సొంతం చేసుకుంది. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ బడ్డీ కామెడీగా గుర్తింపు పొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi 2) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ రెండో భాగం షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా.. సినిమా టీమ్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్లో “One Side Done” అంటూ షూటింగ్‌లోని ఒక ప్రధాన భాగం పూర్తయిందని వెల్లడించారు. అదే సమయంలో “Other Side – November 19” అంటూ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘ఈఎన్ఈ’ గ్యాంగ్ మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సాయినాథ్ మాగంటి తమ పాత పాత్రలతోనే మరోసారి సందడి చేయనున్నారు. మొదటి భాగంలో స్నేహం, హాస్యం, జీవితంలోని సరదా క్షణాలను సహజంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ గ్యాంగ్ ఇప్పుడు మరింత ఎంటర్టైన్మెంట్తో రాబోతోందని సినీ వర్గాలు ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నవంబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు మరో ఫన్ రైడ్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి

సీరియస్ పాత్రలతో ప్రయాణం చేస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేశ్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కింది. ఇందులో సురభి హీరోయిన్ గా నటించింది. రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ ఓ డ్యాన్స్ నెంబర్ లో మెరిశారు. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి ఇంటెన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నరేశ్, మళ్లీ కామెడీ జోనర్లో సినిమా చేయడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది.ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో, థియేట్రికల్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాతో అల్లరి నరేశ్ తన మార్క్ కామెడీతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోతోంది. ప్రేక్షకులు ఎప్పటిలాగే థియేటర్లకు వస్తుండటం, ప్రతీ నెల రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు పడుతుండటంతో ఇండస్ట్రీలో నూతనోత్సవం వచ్చింది. ఒకప్పుడు సినిమాలను రిలీజ్ చేయడానికి ఆలోచించిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ప్రతీ వారం పోటీపడి మరీ సినిమాలు విడుదల చేస్తున్నారు. ఆగస్టు నెలలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'.. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. రవితేజ 'ఇరుముడి' సినిమాలు ఘన విజయం సాధించాయి. మధ్యలో 'హుషార్ పిట్టలు' కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ సినిమాలపై అందరి దృష్టి పడింది.సెప్టెంబర్ నెలలోనూ ప్రేక్షకులను వినోదాన్ని పంచడానికి పలు క్రేజీ చిత్రాలు రెడీ అయ్యాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కలుపుకొని మొదటి వారంలో అర డజనుకు పైగా మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రోమాంచకం'.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఐ యామ్ గేమ్' చిత్రాలు సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతున్నాయి. మరుసటి రోజు నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' సినిమా విడుదల కానుంది. 'మీర్జాపూర్', 'సహ: లైఫ్ ఆఫ్ సంజు', 'మా అందాల రాముడు', 'ధర్మస్థల నియోజకవర్గం' వంటి చిత్రాలు కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ కూడా ఈ వీక్ లోనే రావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందులు వల్ల విడుదలపై సందిగ్దత నెలకొంది.సెప్టెంబర్ రెండో వారంలో వినాయక చవితి పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. కార్తి ‘సర్దార్’.. సుహాస్ - సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మండాడి’.. సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’.. ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'.. ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. మాధవ్ ‘మారెమ్మ’ సినిమాలు సెప్టెంబర్

గుజరాతీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ‘లాలో’ తెలుగు రీమేక్‌పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాతీ చిత్రసీమలో (Gujarati Cinema) సంచలన విజయాన్ని అందుకున్న ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ (Laalo: Krishna Sada Sahaayate) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రీమేక్ రూపంలో రానుందనే వార్తలు సినీ వర్గాల్లో హాల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లాలో’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆధ్యాత్మికత, ఎమోషన్, కామెడీ కలగలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో తెలుగు సహా ఇతర భాషల నిర్మాతల దృష్టి ఇప్పుడు ఈ చిత్రంపై పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కథలోని అంశాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతాయని, ఇక్కడి వారికి చాలా దగ్గరగా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ రీమేక్‌కు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, కథలను తనదైన శైలిలో విభిన్నంగా చెప్పడంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ సంపాదించుకున్న ఆయన, ‘లాలో’ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే అది రామ్ చరణ్ (Ram Charan) పేరు వినిపించడం. ఈ సినిమా ప్రధానంగా శ్రీకృష్ణుడి పాత్ర చుట్టూ సాగే కథ

ప్రతి వారం కొత్త సినిమాల కోసం సినీ ఫ్యాన్స్ అమితాసక్తితో ఉంటారు.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అలాంటి వారికి ఆనందం పంచేందుకు ఐదు స్ట్రెయిట్ మూవీస్- మూడు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి.. వాటి తీరేంటో చూద్దాం. యూత్ టార్గెట్ గా.. తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే అదరహో అనేలా యూత్ ను ఆకట్టుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తరువాత 'యానిమల్'తో ఆల్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' తెరకెక్కిస్తున్నారు సందీప్. ఇంత క్రేజ్ ఉన్న సందీప్ ఇప్పుడు 'రోమాంచకంస (Romanchakam) అనే యూత్ ఫుల్ మూవీకి సమర్పకునిగా వ్యవహరించారు. ప్రణయ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు వేణు గోపాల్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 3వ తేదీన 'రోమాంచకం' వెలుగు చూస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే యువతను ఆకట్టుకుంటూ సాగుతోంది. అదే రోజున దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన 'ఐ యామ్ గేమ్స (I'm Game) కూడా రిలీజ్ అవుతోంది. మళయాళం నుండి అనువాదమైన ఈ చిత్రంలో కయాదు లోహార్ కథానాయిక. ఈ సినిమాకు నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలతో ఈ వారం మూవీ సందడి ముందుగా సాగనుంది. ఆల్రెడీ అలరించినవే... ఈ వారం మరో నాలుగు స్ట్రెయిట్ మూవీస్, రెండు డబ్బింగ్ సినిమాలు సెప్టెంబర్ 4న విడుదల కానున్నాయి. పంకజ్ త్రిపాఠి, ఫజల్, దివ్వేందు, రసికా దుగల్ ప్రధాన పాత్రల్లో 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఓటీటీలో భలేగా అలరించింది. ఇప్పుడు అదే చిత్రంగా రాబోతోంది. హిందీ నుండి అనువాదమైన 'మీర్జాపూర్' కు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. బిగ్ స్క్రీన్ పై 'మీర్జాపూర్స (Mirzapur: The Movie) ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో ఈ సిరీస్ చూసినవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మళయాళంలో ఆగస్టు 21న విడుదలై విజయఢంకా

సుమన్త్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం మహేంద్రగిరి వారాహి విడుదల తేదీ మరియు ప్రీరిలీజ్ ఈవెంట్ వివరాలు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ భక్తిరస మిస్టరీ థ్రిల్లర్ మూవీ ప్రీరిలీజ్ వేడుకను సెప్టెంబర్ 6న అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. అనంతరం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని చిత్ర బృందం స్పష్టం చేసింది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక వినూత్నమైన డివోషనల్ మిస్టరీ కథాంశాన్ని ఎంచుకున్నారు. కథ ప్రకారం 150 ఏళ్ల నాటి ఒక రాజకుటుంబపు శాపం మరియు వారాహి అమ్మవారి శక్తి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. సుమన్త్ ఇందులో ఒక నమ్మకం లేని ఇన్వెస్టిగేటర్ మరియు ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపిస్తూ ఈ శాపం వెనుక ఉన్న రహస్యాలను చేధించడానికి ప్రయత్నిస్తారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ పతాకాలపై మధు కలిపు మరియు లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని ప్రధాన తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వారాహి మాత పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి గోస్వామి మరియు మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో పాటు హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన మెరుపు పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మరియు రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే చాలా భిన్నంగా మరియు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. చిత్ర యూనిట్ ఆలయ సందర్శనలు చేయడం మరియు థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫలితంగా ట్రైలర్ హైప్ మరియు వినూత్న ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ