అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్
Actor ProfileCelebrity

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
హార్మూజ్ లో ఆగని ఉద్రిక్తతలు.. ఇరాన్- అమెరికా పరస్పర దాడులు
Oneindia Telugu4 Aug 2026
హార్మూజ్ లో ఆగని ఉద్రిక్తతలు.. ఇరాన్- అమెరికా పరస్పర దాడులు

పశ్చిమాసియాలో పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్- అమెరికా పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్

అక్కడ రాత్రి 8 తర్వాతే వ్యాపారాలు మొదలవుతాయి..కారణమేంటో తెలుసా
Asianet News Telugu3 Aug 2026
అక్కడ రాత్రి 8 తర్వాతే వ్యాపారాలు మొదలవుతాయి..కారణమేంటో తెలుసా

దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 లేదా 6.30 గంటలకే చీకటి పడిపోతుంటే, ముంబయిలో మాత్రం రాత్రి 7.45 లేదా 8 గంటల వరకు కూడా వెలుతురుగానే ఉంటుంది. చీకటి పడదు. రాత్రి ఎనిమిది గంటలకు కూడా అక్కడ సాయంత్రం

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ పై క్షిపణి దాడి
Samayam Telugu3 Aug 2026
అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ పై క్షిపణి దాడి

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌లు కుదుర్చుకున్న ఒప్పందంపై అనిశ్చితి నెలకుంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలూ మళ్లీ కాల్పులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిలోని ఒక చమురు ట్యాంకర్‌పై 'గుర్తుతెలియని క్షిపణి' దాడి చేసి దెబ్బతీసిందని బ్రిటన్ మారిటైమ్ భద్రతా సంస్థ యూకేఎమ్‌టీఓ శనివారం తెలిపింది. ‘‘ఆ నౌకలోని వంతెన దెబ్బతింది.. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం’’ అని యూకేఎమ్‌టీఓ పేర్కొంది, ఆ నౌక పనామా జెండా కలిగిన 'కికు' అనే ట్యాంకర్ అని మరో బ్రిటన్‌కు చెందిన మరో మారిటైమ్ భద్రతా సంస్థ వాన్‌గార్డ్ టెక్ వెల్లడించింది.ఇరాన్‌పై అమెరికా దాడుల అనంతరం, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ శనివారం ప్రకటించింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి కోరుతున్న నౌకల సంఖ్య ఉదయం నుంచి పెరిగిందని, దీనికి ఐఆర్జీసీ నావికాదళం అధికారమే కారణమని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ విలేకరి శనివారం పేర్కొన్నారు. ‘‘శనివారం ఉదయం నుంచి, హర్మూజ్ జలసంధి గుండా ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి అనుమతి కోరుతున్న నౌకల సంఖ్య పెరిగింది.. ఇది ఐఆర్జీ నేవీ అధికార ఫలితమే’’ అని ఆ విలేకరి అన్నారు.ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ.. అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తే వేగవంతమైన, తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. ‘‘పశ్చిమాసియాలోని తన ప్రాక్సీ దళాల చర్యలకు మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికా ఈ ఒప్పందంలోని మొదటి నిబంధనను ఉల్లంఘించింది.. హర్మూజ్ జలసంధిలో నిరంతర రెచ్చగొట్టే చర్యలుగా అభివర్ణించిన వాటి ద్వారా ఐదో నిబంధనను అతిక్రమించింది.. ఈ ఒప్పందంలోని ఏ నిబంధనను ఉల్లంఘించినా ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది’’ అని రెజాయీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.అటు, హార్మూజ్ జలసంధి ద్వారా మరింత ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి ఒమన్ సమీపంలో సముద్ర మార్గం విస్తరిస్తోందని అమెరికా నేవీ తెలిపింది. ఒమన్ తీరానికి సమీపంలోని

ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే
Sakshi3 Aug 2026
ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే

ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు

ఆంథ్రోపిక్ ఏఐ మోడల్ పై పాక్షికంగా ఆంక్షల ఎత్తివేత
AP7AM2 Aug 2026
ఆంథ్రోపిక్ ఏఐ మోడల్ పై పాక్షికంగా ఆంక్షల ఎత్తివేత

అగ్రశ్రేణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్‌కు అమెరికా ప్రభుత్వం నుంచి పాక్షిక ఊరట లభించింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవలే నిషేధించిన శక్తివంతమైన 'క్లాడ్ మైథోస్ 5' ఏఐ మోడల్‌ను

హర్మూజ్ లో మరో ట్యాంకర్ పై క్షిపణి దాడి
Eenadu2 Aug 2026
హర్మూజ్ లో మరో ట్యాంకర్ పై క్షిపణి దాడి

హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న ట్యాంకర్‌ను క్షిపణి తాకినట్లు యూకే మిలిటరీ వెల్లడించింది. ఆ నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. అయితే అది ఎవరు ప్రయోగించిన

హైదరాబాద్ లో రోడ్డుకు తన పేరు పెట్టడంపై ... స్పందించిన డొనాల్డ్ ట్రంప్
Telugu Times1 Aug 2026
హైదరాబాద్ లో రోడ్డుకు తన పేరు పెట్టడంపై ... స్పందించిన డొనాల్డ్ ట్రంప్

హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం (American Consulate office) పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా

భారత్ రానున్న డొనాల్డ్ ట్రంప్- ఈ పరిస్థితుల్లో అదొక్కటే మార్గం
Oneindia Telugu1 Aug 2026
భారత్ రానున్న డొనాల్డ్ ట్రంప్- ఈ పరిస్థితుల్లో అదొక్కటే మార్గం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రాబోతోన్నారు. త్వరలోనే ఆయన పర్యటన ఉండబోతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారకపోవడం, శాంతి ఒప్పందాలపై జరుగుతున్న చర్చలేవీ పెద్దగా ఫలించట్లేదు

ములుగు జిల్లాలో విషాదం..పిడుగు పడి 21 ఆవులు మృతి
Namasthe Telangana1 Aug 2026
ములుగు జిల్లాలో విషాదం..పిడుగు పడి 21 ఆవులు మృతి

ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి(Lightning) 21 ఆవులు, ఒక ఎద్దు, విద్యుత్ షాక్ తో మరో కాడెద్దు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి మండలంలోని అంకంపల్లి గ్రామంలో చోటు

భారత పర్యటనకు ట్రంప్ .. త్వరలో ఖరారు కానున్న ట్రేడ్ డీల్
Eenadu1 Aug 2026
భారత పర్యటనకు ట్రంప్ .. త్వరలో ఖరారు కానున్న ట్రేడ్ డీల్

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు (Trump to visit India). వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

అమెరికా అధ్యక్షుడికి హైదరాబాద్ గౌరవం
SkyC Media31 Jul 2026
అమెరికా అధ్యక్షుడికి హైదరాబాద్ గౌరవం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక అరుదైన మరియు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న ఒక ప్రధాన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ ముప్పు పూర్తిగా తగ్గలేదు.. ఇంకా దాడులు చేయగలదు
Andhra Jyothy31 Jul 2026
ఇరాన్ ముప్పు పూర్తిగా తగ్గలేదు.. ఇంకా దాడులు చేయగలదు

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో మళ్లీ ఘర్షణ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

కొండెక్కిన కోడిగుడ్డు ధర.. ట్రే ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
10TV Telugu31 Jul 2026
కొండెక్కిన కోడిగుడ్డు ధర.. ట్రే ధర ఎంతో తెలిస్తే షాకవుతారు

కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. విదేశీ ఎగుమతులతో డిమాండ్ పెరిగింది. మౌల్టింగ్ వల్ల ఉత్పత్తి తగ్గింది. Egg Price Hike: రాష్ట్రంలో కోడిగుడ్డు ధర సామాన్యుడికి భారంగా మారింది. రెండు వారాల క్రితం వరకు

ఒబామా నిర్మించిన లారీ డేవిడ్ సరికొత్త కామెడీ సిరీస్
TeluguOne31 Jul 2026
ఒబామా నిర్మించిన లారీ డేవిడ్ సరికొత్త కామెడీ సిరీస్

ప్రముఖ హాలీవుడ్ కమెడియన్, 'కర్బ్ యువర్ ఎంథుసియాజం' స్టార్ లారీ డేవిడ్ సరికొత్త సంచలనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమెరికా దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్)

ట్రంప్ కన్నా పుతిన్ బెటర్ ’.. తేల్చేసిన భారతీయులు
Sakshi31 Jul 2026
ట్రంప్ కన్నా పుతిన్ బెటర్ ’.. తేల్చేసిన భారతీయులు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాలను చక్కదిద్దడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పైనే భారతీయులు ఎక్కువ నమ్మకం ఉంచారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా

వెనెజువెలా కోసం భారత్ .. ఆపరేషన్ అమిస్తాద్
Eenadu31 Jul 2026
వెనెజువెలా కోసం భారత్ .. ఆపరేషన్ అమిస్తాద్

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాకు (Venezuela Earthquake) ఆయా దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌ కూడా లాటిన్‌ అమెరికా దేశానికి ఆపన్న హస్తం అందించేందుకు

హింసకు హింసే సమాధానం.. ఇరాన్ కు అమెరికా సీరియస్ వార్నింగ్
Andhra Jyothy31 Jul 2026
హింసకు హింసే సమాధానం.. ఇరాన్ కు అమెరికా సీరియస్ వార్నింగ్

శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతికారంగా, అమెరికా సైన్యం ఇరాన్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై ఈ తెల్లవారుజామున క్షిపణి, వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ చర్యల్ని

పాకిస్థాన్ లో భూప్రకంపనలు.. పరుగులు తీసిన పాక్ ప్రజలు
Andhra Jyothy31 Jul 2026
పాకిస్థాన్ లో భూప్రకంపనలు.. పరుగులు తీసిన పాక్ ప్రజలు

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెనుజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు సంభవించి పెను విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా

పెళ్లి వేడుకలో విషాదం.. వధువు మెడలో దండ వేయబోతూ కుప్పకూలిన వరుడు
Andhra Jyothy31 Jul 2026
పెళ్లి వేడుకలో విషాదం.. వధువు మెడలో దండ వేయబోతూ కుప్పకూలిన వరుడు

ఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. బంధు మిత్రులు ఎంతో కోలాహలంగా ఉన్నారు. కాసేపట్లో వరమాల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అలాంటి సమయంలో ఆ పెళ్లి వేడుకలో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఆ

హైదరాబాద్ రోడ్డుకు 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరు.. అమెరికా అధ్యక్షుడి రియాక్షన్ ఇదే
Zee Telugu31 Jul 2026
హైదరాబాద్ రోడ్డుకు 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరు.. అమెరికా అధ్యక్షుడి రియాక్షన్ ఇదే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ఇరాన్ కు ఇంకా దాడులు చేసే సత్తా ఉంది
Eenadu30 Jul 2026
ఇరాన్ కు ఇంకా దాడులు చేసే సత్తా ఉంది

ఇరాన్‌-అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నా.. ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తూనే ఉంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధభయాలు వెంటాడుతూనే ఉన్నాయి. శుక్రవారం అమెరికా దాడుల నేపథ్యంలో ట్రంప్‌ మాట్లాడుతూ అమెరికా

అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం
Andhra Jyothy30 Jul 2026
అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం

శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద

ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది? భారత్ స్థానం ఎంత
Zee Telugu30 Jul 2026
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది? భారత్ స్థానం ఎంత

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

మళ్లీ మొదలైన మహా యుద్ధం.. ఇరాన్ పై అమెరికా డైరెక్ట్ అటాక్ కు కారణమిదేనంటా! భారత్ కు చమురు
Zee Telugu30 Jul 2026
మళ్లీ మొదలైన మహా యుద్ధం.. ఇరాన్ పై అమెరికా డైరెక్ట్ అటాక్ కు కారణమిదేనంటా! భారత్ కు చమురు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

భట్టి విక్రమార్క ఫొటోను షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్
Oneindia Telugu30 Jul 2026
భట్టి విక్రమార్క ఫొటోను షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ రద్దీగా ఉండే రోడ్డుకు తన పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగరం నడిబొడ్డున కొత్తగా ఏర్పాటు చేసిన

మాతృభూమిలోనే కన్నుమూయాలని ఉంది
Eenadu30 Jul 2026
మాతృభూమిలోనే కన్నుమూయాలని ఉంది

తిరిగి భారత పౌరసత్వం ఇప్పించాలన్న వృద్ధురాలు ఆమె వినతిపై జీఏడీకి బాపట్ల కలెక్టర్‌ నివేదిక ఈనాడు, అమరావతి: అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధురాలు కొండ్రగుంట

తక్షణమే కొట్టివేయడానికి అమెరికా కోర్టు నిరాకరణ.. వివరణ కోరిన న్యాయమూర్తి
AP7AM30 Jul 2026
తక్షణమే కొట్టివేయడానికి అమెరికా కోర్టు నిరాకరణ.. వివరణ కోరిన న్యాయమూర్తి

భారతీయ అపర కుబేరుడు గౌతమ్ అదానీపై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతో పాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేయడానికి అమెరికా ఫెడరల్

హర్ముజ్ లో మళ్లీ టెన్షన్ .. టెన్షన్
Sakshi30 Jul 2026
హర్ముజ్ లో మళ్లీ టెన్షన్ .. టెన్షన్

ఇరాన్‌-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ

హర్మూజ్’లో మళ్లీ ఉద్రిక్తత.. ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులు
AP7AM30 Jul 2026
హర్మూజ్’లో మళ్లీ ఉద్రిక్తత.. ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులు

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ సరుకు రవాణా నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి అమెరికా అత్యంత వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఇరాన్‌కు చెందిన పలు

హైదరాబాద్ లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
Andhra Jyothy30 Jul 2026
హైదరాబాద్ లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ పక్కనున్న రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన స్పందించారు. భారత్‌కు

శాంతి వైపు తొలి అడుగు.. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం
Andhra Jyothy30 Jul 2026
శాంతి వైపు తొలి అడుగు.. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం

పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక

పైసల వేటలో.. పరిశోధన గాలికి
Andhra Jyothy30 Jul 2026
పైసల వేటలో.. పరిశోధన గాలికి

మనదేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా.. వైద్య రంగంలో పరిశోధనల విషయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉన్నామని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. వైద్య పరిశోధనల్లో అట్టడుగున భారత్‌.. కార్పొరేట్‌

ఇరాన్ డ్రోన్ల దాడి.. తెలివితక్కువ పనే
Eenadu29 Jul 2026
ఇరాన్ డ్రోన్ల దాడి.. తెలివితక్కువ పనే

హర్మూజ్‌ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్‌ నాలుగు డ్రోన్లతో దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా తెలిపారు. ఆ డ్రోన్‌లలో ఒకటి.. అత్యంత ఖరీదైన సరకు రవాణా నౌకను

ఇరాన్ డ్రోన్ల దాడి.. తెలివితక్కువ పనే
Eenadu29 Jul 2026
ఇరాన్ డ్రోన్ల దాడి.. తెలివితక్కువ పనే

ఇంటర్నెట్‌ డెస్క్‌: హర్మూజ్‌ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్‌ నాలుగు డ్రోన్లతో దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఆరోపించారు. ఆ డ్రోన్‌లలో ఒకటి.. అత్యంత

సెయింట్ లూయిస్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
Eenadu29 Jul 2026
సెయింట్ లూయిస్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

సెయింట్ లూయిస్‌: ‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సమాజ

ఫోక్స్ వ్యాగన్ లో భారీ కోతలు.. లక్ష మంది ఉద్యోగుల తొలగింపునకు ప్రణాళిక
AP7AM29 Jul 2026
ఫోక్స్ వ్యాగన్ లో భారీ కోతలు.. లక్ష మంది ఉద్యోగుల తొలగింపునకు ప్రణాళిక

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, తన చరిత్రలోనే అతిపెద్ద పునర్‌వ్యవస్థీకరణ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా దాదాపు లక్ష ఉద్యోగాలను తొలగించడంతో

మిసైల్ దాడి అలర్టులు.. దుబాయ్ లో కలకలం
Andhra Jyothy29 Jul 2026
మిసైల్ దాడి అలర్టులు.. దుబాయ్ లో కలకలం

మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్ ఫోన్స్‌లో శుక్రవారం అకస్మాత్తుగా మెసేజీలు రావడంతో కలకలం రేగింది. ఇంటర్నెట్ డెస్క్: మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్

సెయింట్ లూయిస్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
Telugu Times28 Jul 2026
సెయింట్ లూయిస్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

స్థానిక తెలుగు వారికి ఉచిత వైద్య సేవలు భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరం

రూ.15000 తగ్గిన బంగారం ధర, రూ.45000 పడిన వెండి.. ఇప్పుడు కొనాలా, ఇంకా తగ్గుతుందా
Samayam Telugu28 Jul 2026
రూ.15000 తగ్గిన బంగారం ధర, రూ.45000 పడిన వెండి.. ఇప్పుడు కొనాలా, ఇంకా తగ్గుతుందా

Gold Falls: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు చూశాం. జూన్ 2026 నెల ప్రారంభం నుంచి చూసుకుంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు

మళ్లీ సుంకాల మోత..! భారత్ కు ట్రంప్ హెచ్చరిక
Oneindia Telugu28 Jul 2026
మళ్లీ సుంకాల మోత..! భారత్ కు ట్రంప్ హెచ్చరిక

భారత్ కు మళ్లీ అమెరికా సుంకాల మోత (US Tariffs) తప్పేలా లేదు. ఓవైపు వాణిజ్య ఒప్పందంపై సంతకాలకు ముందు ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్న క్రమంలో.. మళ్లీ అమెరికా సుంకాల హెచ్చరికలు చేసింది. అదీ గతంలో ఉన్న

తొలిసారిగా.. అమెరికా టెక్ చాలెంజ్ న్యాయనిర్ణేతగా భారతీయుడు
AP7AM28 Jul 2026
తొలిసారిగా.. అమెరికా టెక్ చాలెంజ్ న్యాయనిర్ణేతగా భారతీయుడు

గ్లోబల్ రోబోటిక్స్, స్టెమ్ (ఎస్టీఈఎమ్) రంగంలో భారత్ ప్రాధాన్యతను చాటుతూ, కేరళకు చెందిన రోబోటిక్స్ నిపుణుడు బెన్సన్ థామస్ జార్జ్ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'ఫస్ట్ టెక్

ఆ దిగ్గజ కంపెనీలో లక్ష ఉద్యోగాలు అవుట్
Oneindia Telugu27 Jul 2026
ఆ దిగ్గజ కంపెనీలో లక్ష ఉద్యోగాలు అవుట్

ఇటీవల పలు రంగాల్లో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆటోమొబైల్ రంగంలోనూ లేఆఫ్స్ భారీగా అవుతున్నాయి ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన చరిత్రలోనే భారీ పునర్మిర్మాణ

ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై
Andhra Jyothy27 Jul 2026
ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై

ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్‌లను ప్రయోగించింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. నిన్న రాత్రి రష్యాపై ఉక్రెయిన్

భూకంపాల దెబ్బకు వెనిజులా అతలాకుతలం.. 235 మందికి పైగా మృతి.. 40 వేల మంది ఆచూకీ గల్లంతు
Zee Telugu26 Jul 2026
భూకంపాల దెబ్బకు వెనిజులా అతలాకుతలం.. 235 మందికి పైగా మృతి.. 40 వేల మంది ఆచూకీ గల్లంతు

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ఒక్క రాత్రే రష్యాపైకి 660 డ్రోన్లు.. ఉక్రెయిన్ భీకర దాడి
Eenadu26 Jul 2026
ఒక్క రాత్రే రష్యాపైకి 660 డ్రోన్లు.. ఉక్రెయిన్ భీకర దాడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా మాస్కో ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై కీవ్‌ వందల కొద్దీ డ్రోన్లతో విరుచుకుపడింది

సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
Andhra Jyothy26 Jul 2026
సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశాన్ని దాటి.. అంతర్జాతీయ సరిహద్దులను తాకింది. తాజాగా ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. స్పోర్ట్స్

మళ్లీ మొదలైన ఇజ్రాయెల్ యుద్ధం
SkyC Media25 Jul 2026
మళ్లీ మొదలైన ఇజ్రాయెల్ యుద్ధం

మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇప్పటికే ఉన్న సంక్లిష్టమైన ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు ప్రాంతం మరోసారి తీవ్ర సంఘర్షణకు కేంద్రంగా మారింది. 2026 మార్చి నెల నుండి పునరుద్ధరణ చెందిన ఈ భీకర ఘర్షణలు

పోరాడి ఓడిన అమెరికా.. తుర్కియే చేతిలో 2-3తో పరాజయం
Andhra Jyothy25 Jul 2026
పోరాడి ఓడిన అమెరికా.. తుర్కియే చేతిలో 2-3తో పరాజయం

ఫిఫా ప్రపంచ కప్ 2026లో అమెరికాకు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన తుర్కియే చివరి మ్యాచుల్లో యూఎస్‌ను ఓడించింది. అందరూ డ్రా అవుతుందని భావించిన ఈ మ్యాచ్‌లో తుర్కియే సంచలన విజయం

వెనిజులాలో భూకంపాల విధ్వంసం.. 235 మందికిపైగా మృతి.. 40వేల మంది ఆచూకీ గల్లంతు.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
10TV Telugu25 Jul 2026
వెనిజులాలో భూకంపాల విధ్వంసం.. 235 మందికిపైగా మృతి.. 40వేల మంది ఆచూకీ గల్లంతు.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య

Venezuela Earthquake Updates : దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. 7.2 తీవ్రతతో.. 7.5 తీవ్రతతో కేవలం నిమిషం వ్యవధిలో సంభవించిన ఈ

మంది శవాలు, శ్మశానంగా మారిన నగరాలు
Oneindia Telugu25 Jul 2026
మంది శవాలు, శ్మశానంగా మారిన నగరాలు

వెనిజులాలో ప్రకృతి కన్నెర్ర జేసింది. ఒకే ఒక్క నిమిషం వ్యవధిలో సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. శవాల దిబ్బలుగా మారిన భవన శిథిలాల కింద ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న