
ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమాల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్, పీరియాడిక్ సినిమా రణబాలి కూడా ఒకటి. ఇటీవల వచ్చిన టీజర్ తో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మొన్ననే రష్మిక కూడా తన పోర్షన్స్ పూర్తి చేసుకోగా ఇప్పుడు

.webp)



