
ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాలిడ్ చిత్రాల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాలు హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ చిత్రమే 'రణబాలి'. ఇటీవల వచ్చిన టీజర్ తో సాలిడ్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం పట్ల అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశకు చేరుకోగా మేకర్స్





