
కలసపాడు: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలంలో సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని 13 పంచాయతీల్లో 53 మండపాలను ఏర్పాటు చేసి ప్రజలు గణనాథులను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్సై సుభాన్, పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పర్యవేక్షించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





