
మిర్యాలగూడ పట్టణం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలో సందడి నెలకొంది. గణపతి నవరాత్రి ఉత్సవాలకు వినాయక విగ్రహాలు, కావలసిన పూజా సామగ్రి, పత్రి, ఫలాలు, అలంకరణకు తదితర వస్తువుల కొనుగోలుకు పట్టణంలోని గణేష్ మార్కెట్ వద్ద ప్రధాన రహదారిపైకి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో రాజీవ్ చౌక్ నుంచి రాఘవ థియేటర్ వరకు కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై సందడిగా మారింది. ప్రజల రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





