
అద్దంకి: అద్దంకి పట్టణ ప్రజలకు అందిస్తున్న తాగునీరు రంగు మారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భవనాసి నీటిని గుండ్లకమ్మ ఊట బావులకు సరఫరా అందించారు. ఆ నీరు కుళాయి ద్వారా ప్రజలకు అందుతుంది. పసుపు రంగులో నీరు సరఫరా కావడం మలినాలు కలిగి ఉండటంతో పట్టుకునేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. శుద్ధ జనాలను అందించాలని కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





