
ధర్మారం: ధర్మారం మండలం కటికనపల్లి పల్లె దావకాన వైద్య అధికారి డా. గౌతమ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన కరీంనగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. అర్ధరాత్రి దాటాక తన ఇంట్లోనే ఉరేసుకొని మృతి చెందారు. ప్రజలతో కలివిడిగా మాట్లాడుతూ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల కటికనపల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





