
YCP Chief YS Jagan : ఏపీలో స్థానిక సమరం ముంచుకొస్తోంది. ఈ నెలాఖరులో పురపోరు షెడ్యూల్ రాబోతుందన్న ప్రచారం వేళ.. నేతల జంపింగ్‌లు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. కీలక నేతలుగా పేరున్న వారు..అధికార టీడీపీలోకి వెళ్తుండటంతో అలర్ట్ అవుతోంది వైసీపీ అధినాయకత్వం.




