
రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే TG-SET 2026 పరీక్షల షెడ్యూల్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. మొత్తం 29 సబ్జెక్టులకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో రెండు షిఫ్టుల్లో CBT విధానంలో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు సెప్టెంబర్ 24 నుంచి అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు..





