
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సర్కార్ రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 (గాంధీ జయంతి) వరకు 15 రోజుల పాటు ‘స్వచ్ఛతా హి సేవ–2026’ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించనున్నారు