
ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారా.. ఇళ్లు కొంటున్నారా.. వ్యవసాయ భూమి, విల్లా.. ఏదైనా సరే ఆస్తులు కొనుగోలు చేస్తుంటే ఒకసారి హక్కులు తరచి చూసుకోండి. యాజమాన్య హక్కుల్లో స్పష్టత లేకపోతే భవిష్యత్లో వచ్చే సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ప్రస్తుతం ‘22ఏ’ అంశం చర్చగా మారింది. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసే ఆస్తుల యాజమాన్య హక్కులు స్పష్టంగా ఉంటేనే ముందడుగు వేయాలి. అయితే, దీనికోసం సొంతంగా కొన్ని అంశాల్లో స్పష్టత తీసుకోవచ్చు. వివరాలకు..



