
తెలంగాణ(Telangana Rains)లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

తెలంగాణ(Telangana Rains)లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Telangana Rains: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Telangana Rains)పడే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అధికారులు తెలిపారు. AP Police Recruitment: ఏపీ హోంగార్డులకు
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి