
భారత రిఫైనరీలకు సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో ముడి చమురు సరఫరాను నిలిపివేసినట్లు ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సరఫరాలు నిలిచిపోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ తెలిపింది. ఇప్పటికే పెరిగిన..
N





