
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 107 డాలర్లు దాటింది. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనలు ఇందుకు కారణమయ్యాయి.నవంబరు డెలివరీ బ్రెంట్ క్రూడ్..




