
iPhone 17 Pro Price: ఇటీవల ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సహా ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో మోడల్స్‌ను యాపిల్ విడుదల చేసింది. వీటి ధరలు చూస్తే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. డ్యూయో ప్రారంభ ధర రూ. 3 లక్షలకుపైనే. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో 256 GB పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్, అదనపు బోనస్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు కలిపితే ధర రూ. 70 వేలకు తగ్గుతుంది.





