Rohit Sharma Century Celebrations : రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసిన తరువాత వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Rohit Sharma Century Celebrations : రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసిన తరువాత వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.
Rohit Sharma Century Celebrations : భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో వన్డే బుధవారం గువాహటి వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటుతో అదరగొట్టాడు. 75 బంతుల్లో 101 పరుగులతో మైదానంలో కొద్దిసేపు విధ్వంసం సృష్టించాడు. అంతేకాదు.. 12వేల వన్డే పరుగుల మైలురాయిని చేరుకోవడంతోపాటు సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. Also Read : Rohit Sharma : హిట్మ్యాన్ విశ్వరూపం.. రోహిత్ శర్మ ఖాతాలో మరో చారిత్రక రికార్డు! సచిన్ రికార్డు బద్దలు.. కోహ్ల
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి