Shubman Gill : వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Shubman Gill : వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.
Shubman Gill : మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టు.. రెండో మ్యాచ్ లోనూ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డుబుల్ సెంచరీ, రోహిత్ శర్మ సెంచరీతో పరుగుల వరద పారించడంతో తేలిగ్గా భారీ లక్ష్యాన్ని (406) భారత జట్టు చేధించి. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. Also Read : IND Vs WI : గిల్ డబుల్ ధమాకా.. రోహిత్ విధ్వంసం.. విండీస్‌పై భారత్ సిరీస్ కైవ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి