దేశంలో ఆస్తి వివాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తండ్రి మరణించాక ఇవి బయటపడుతుంటాయి. కూతురు తనకు సమాన భాగం ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కడం చూస్తూ ఉంటాం. అయితే ఆస్తి పంపకాలపై సంబంధించి చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
© 2026 nimisham.in

దేశంలో కుటుంబసభ్యుల మధ్య ఆస్తి వివాదాలు సాధారణంగా తలెత్తుతుంటాయి. ముఖ్యంగా తండ్రి ఆస్తికి సంబంధించి కూతురు వాటా విషయంలో గొడవలు జరుగుతుంటాయి. ఆస్తి మొత్తం కుమారుడికే అప్పగించడం వల్ల కూతురు వివాదానికి దిగడం, కోర్టు కేసుల వరకు వెళ్లడం మనం తరచూ చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకుని పెద్ద గొడవకు దారితీస్తాయి. అయితే చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లనే ఆస్తి వ్యవహారాల్లో గొడవలు వస్తుంటాయి. ఎవరికి ఎంత ఆస్తి ఇవ్వాలి? కూతురికి ఎంత వాటా ఉంటుంది..? అనే అంశాలు చట్టంలో స్పష్టంగా పొందుపర్చి ఉంటాయి. తండ్రి మరణించిన తర్వాత కుటుంబాల్లో ఎక్కువగా ఆస్తి వివాదాలు బయటపడుతూ ఉంటాయి. తన వాటా ఇవ్వలేదని కూతుళ్లు కోర్టు మెట్టెక్కుతుంటారు. అయితే చాలామందిలో ఒక సందేహాం ఉంటుంది. తండ్రి బ్రతికుండానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా? అనే ప్రశ్న అనేకమందిలో ఉంటుంది. దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.