
జ్యోతిష్యశాస్త్రంలో కేతువు గ్రహాన్ని కీడు లేదా నీడ గ్రహం అంటారు. అయితే చాలా మంది ఈ గ్రహం పేరు చెబితే చాలు భయపడి పోతుంటారు. ఎందుకంటే ఇది ఎక్కువ సార్లు సమస్యలను మాత్రమే ఇస్తుంది. కానీ కేతువు ప్రభావం కొన్ని సార్లు అద్భుతమైన లాభాలను తీసుకొస్తుందంట.కాగా, మనం దాని గురించి తెలుసుకుందాం.




