Oppo K15 Series Launch : ఒప్పో K15x చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో 6500mAh బ్యాటరీ, 45W సూపర్ వూక్ ఛార్జింగ్, 120Hz డిస్ప్లే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. పూర్తి ధర, ఫీచర్లు ఇవే..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Oppo K15 Series Launch : ఒప్పో K15x చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో 6500mAh బ్యాటరీ, 45W సూపర్ వూక్ ఛార్జింగ్, 120Hz డిస్ప్లే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. పూర్తి ధర, ఫీచర్లు ఇవే..
ఒప్పో K15x ఫోన్ భారీ 6500mAh బ్యాటరీ 120Hz డిస్ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 45W సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది Oppo K15 Series Launch : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో కె-సిరీస్‌లో కొత్త ఒప్పో K15 స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. కంపెనీ ఒప్పో K15sతో పాటు ఒప్పో K15x కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్లో భారీ 6500mAh బ్యాటరీ, 45W సూపర్ వూక్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ డిస్ప్లే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ ఫోన్ IP64 రేటిం
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి