
పెద్దకొడప్గల్ : పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల మైదానంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్, ఖోఖో విభాగాల్లో పోటీలను నిర్వహించారు. మండల విద్యాధికారి(ఎంఈవో) ప్రవీణ్‌ కుమార్‌ ఈ పోటీలను ప్రారంభించారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 96 మంది విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ధర్మేంద్ర తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





