
నల్గొండ: నల్గొండ జిల్లా పెద్ద ఆడిషర్లపల్లి మండలం చిలుకమర్రి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినాయకుడిని తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





