
దిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) ఘనంగా జరిగింది. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తీరిక లేకుండా గడిపారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 15 మంది దేశాధినేతలు/ ప్రభుత్వాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్, జిన్‌పింగ్ తేనీరు సేవిస్తూ ముచ్చటించుకోవడం, నాయకుల చిరునవ్వులు.. ఇలా కొన్ని ఆసక్తికర దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త చదివారా: సరిహద్దుల్లో గణనీయంగా తగ్గిన చైనా మోహరింపులు: రక్షణ శాఖ





