
బాలానగర్: బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వసుపుల యాదయ్య(45) ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న 1997-98 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు రూ. 21 వేల ఆర్థిక సాయాన్ని మృతుడి భార్యకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు దన్నాడా నరసింహులు యాదవ్, నాయకులు జంగయ్య, నరసింహులు, పూర్వ విద్యార్థులు నరేందర్, శ్రీనివాస్, కేశవులు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





