
మెట్‌పల్లి: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఆటలు ఆడడం వల్ల శారీరక దారుఢ్యం పెరిగి మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. అనంతరం కబడ్డీ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





