
ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. పురుషుల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు. సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన..



