
Bigg Boss 10 Telugu Second Week Elimination: తొలివారంలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాకుండా.. హౌస్ మేట్స్ నిర్ణయంతో చరణ్, చైత్రలు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ రెండోవారంలో 11 మంది నామినేషన్స్‌లో ఉండగా.. ఓటింగ్ మాత్రం హోరా హోరీగా సాగుతుంది. ఆట మొత్తం తనవైపు తిప్పుకుని బిగ్ బాస్‌కి రేటింగ్ వనరుగా మారిన త్రిగుణ్‌కి ప్రేక్షకులు ఓ రేంజ్లో ట్విస్ట్ ఇచ్చారు. రోహిత్ వర్సెస్ త్రిగుణ్‌గా ఉంటుందనుకున్న ఓటింగ్ ఒక్కసారిగా ఉల్టా అయ్యింది.