
Bigg Boss Telugu 10 Day 10 బిగ్ బాస్ ఇంట్లో రెండో వారంలో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఫిజికల్‌గా మారిపోయింది. త్రిగుణ్, రోహిత్, రాం ప్రసాద్ మధ్య టాస్క్ హద్దులు దాటినట్టుగా కనిపిస్తోంది. రాం ప్రసాద్‌ని అయితే ఏకంగా ఎత్తి అవతల పారేశాడు రోహిత్. ఇక త్రిగుణ్ మీదకు ఎగిరేశాడు రోహిత్. సంచాలక్‌గా ఉన్న వంశీతోనూ రోహిత్‌కు ఇష్యూ వచ్చింది. ఇక చివరకు ఈ ఆటలో రోహిత్, త్రిగుణ్ గెలిచారు. కెప్టెన్సీ ఆటలో చివరకు ముఖేష్, త్రిగుణ్, రాం ప్రసాద్, ఝాన్సీ, దేబ్జానీ, షాలినీ ఉన్నారు. వీరిలో చివరి ఆట ఆడి ఇంటికి కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారో చూడాలి.

.webp)

