
Bigg Boss Telugu 10 Day 10 Promo 1 బిగ్ బాస్ రెండో వారంలో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ కంటెండర్లను పవర్ ఆఫ్ పీపుల్స్ అని డిసైడ్ చేశారు. ఈక్రమంలో ఎనిమిది మందిని ఆడియెన్స్ సెలెక్ట్ చేశారని, వారే కెప్టెన్సీ రేసులో ఉంటారని బిగ్ బాస్ తెలిపాడు. ఈ క్రమంలో పెట్టిన టాస్కులో మొదటి లెవెల్లో నలుగురు ఈ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. త్రిగుణ్, రోహిత్, దేబ్జానీ, రాం ప్రసాద్ ఈ ఆట నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన ముఖేష్, ఝాన్సీ, అమన్, షాలినీ మధ్య మరో టాస్క్ జరిగింది.





.webp)