
హుస్సేన్‌సాగర్‌లో బుధవారం నుంచి ప్రారంభమయ్యే నిమజ్జనాలకు హెచ్ఎండీఏ ప్రత్యేకం ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం చేయగానే విగ్రహాలను, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు సిద్ధమైంది.
N
Written by Nimisham Editorial
checkSenior Editorial Lead • Nimisham




