
ఆరోగ్యకరమైన జీవనశైలిలో పోషక విలువలున్న ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవలి కాలంలో, గ్యాక్ ఫ్రూట్ అనే అరుదైన పండు తన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో ప్రాచుర్యం పొందుతోంది. దీనిని ఇది ప్రస్తుతం భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా పండిస్తున్నారు.




