
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ఏ మతానికీ, వర్గానికీ వ్యతిరేకం కాదని, సమాజంలో వివక్షను రూపుమాపడమే దీని ఉద్దేశమని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబితే, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆ వ్యాఖ్యలను వక్రీకరించ




