
వేరుశనగ పంటలో అధిక దిగుబడి కోసం రైతులు డ్రమ్ రోలింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. 40-50 రోజుల వయసున్న పంటలో ప్లాస్టిక్ డ్రమ్ ఖాళీగా లేదా కాస్త ఇసుక, రాళ్లను నింపి రోలింగ్ చేస్తారు. దీనివల్ల ఎత్తుగా పెరిగిన కొమ్మలు భూమికి దగ్గరై, వాటి నుంచి వచ్చే ఊడలు నేలలోకి చొచ్చుకుపోయి ఎక్కువ కాయలుగా మారుతాయి.
N





