
క్యారెట్లు, బీట్రూట్లు.. ఇవి రెండూ శీతాకాలంలో ఎక్కువగా దొరికే అద్భుతమైన కూరగాయలు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని పచ్చిగా లేదా వండుకొని తిన్నా. మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఈ రెండింటిలో ఏది మంచిది.. ఎవరు దేన్ని తినడం మంచిది. ఇక్కడ మనం తెలుసుకుందాం.



