
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్తబుట్ట ఉంచకూడదు. చెత్తబుట్టను ఉంచడం వల్ల ఇంటికి ప్రతికూల శక్తి వస్తుంది. సమస్యలు తీవ్రం అవుతాయి. ఇంటి మెయిన్ డోర్ దగ్గర పాడైపోయిన, వినియోగించని చెప్పులను ఉంచకూడదు. మెయిన్ డోర్ దగ్గర పాడైన చెప్పులు ఉంచితే ప్రతికూల శక్తి వస్తుంది. విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. అలాంటి విరిగిన వస్తువులను మెయిన్డోర్ దగ్గర ఉంచడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పాత చీపుర్లను ఉంచడం కూడా మంచిది కాదు. పాత చీపుర్లు ఉంచడం వల్ల సమస్యలు వస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎండిపోయిన మొక్కలు ఉంచడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. ఎండిపోయిన మొక్కలు వల్ల ప్రతికూల శక్తి వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎక్కువ వస్తువులు ఉంచడం కూడా మంచిది కాదు. చిందరవందరగా ఎక్కువ వస్తువులు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద చదివిన పాత పేపర్లు, మ్యాగజైన్లు వంటివి ఉంచకూడదు. వీటిని కుప్పలుగా ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉతకాల్సిన బట్టలను కూడా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండకూడదు. ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. సమస్యలకు కారణం అవుతాయి. ఖాళీగా ఉన్న ప్యాకింగ్ బాక్సులు వంటివి ప్రధాన ద్వారం దగ్గర ఉంచకూడదు. ఇవి కూడా ప్రతికూల శక్తికి కారణం అవుతాయి.





