
నిజానికి సోయా చంక్స్ పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం. వీటిని సోయాబీన్స్ నుంచి లభించే ప్రోటీన్ అధికంగా ఉన్న పదార్థంతో తయారు చేస్తారు. సోయాబీన్స్ నుంచి నూనెను వేరు చేసిన తర్వాత మిగిలే కొవ్వు తక్కువగా ఉన్న సోయా పదార్థాన్ని ప్రాసెస్ చేసి సోయా చంక్స్గా తయారు చేస్తారు. అయితే వీటికి మాంసంలాంటి ఆకృతి ఎలా వస్తుంది? తయారీ సమయంలో ఏం జరుగుతుంది? తక్కువ ధరకు ఎందుకు లభిస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.





