హోంమంత్రి
Actor ProfilePolitician

హోంమంత్రి

Total News27
Movie Updates0
Sources9
నీట్ ఎగ్జామ్ .. ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
Eenadu16 Jun 2026
నీట్ ఎగ్జామ్ .. ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

అమరావతి: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్

ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్ర
Andhra Jyothy16 Jun 2026
ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్ర

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ రికార్డుకు ఎక్కిన నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. మస్క్‌కు శుభాకాంక్షలు

ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది
Andhra Jyothy16 Jun 2026
ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది

ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. అమరావతి, జూన్ 16

నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది
Eenadu16 Jun 2026
నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది

ఆంధ్రప్రదేశ్‌లో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో జీరో

హోంమంత్రి పై గుడివాడ వ్యాఖ్యలు..వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం
Telugu Times16 Jun 2026
హోంమంత్రి పై గుడివాడ వ్యాఖ్యలు..వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం

విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) రాజకీయాల్లో తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చోడవరం (Chodavaram) నియోజకవర్గంలో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha)పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదానికి కారణమయ్యాయి. ప్రభుత్వ విధానాలు, మంత్రుల పనితీరుపై విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు అభిప్రాయపడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని, వాటిపై ఆయన వివరణ ఇవ్వాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) కూడా స్పందించారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అందరూ కోరుకుంటున్న సమయంలో, మహిళా నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైనా ఉందని పేర్కొన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు మాత్రం గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. హోంమంత్రి గతంలో ప్రతిపక్ష నేతలపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, రాజకీయ విమర్శలను ఒకే కోణంలో చూడకూడదని అంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గుడివాడ అమర్నాథ్ తన దూకుడైన రాజకీయ శైలికి పేరుగాంచారు. ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన విమర్శలు చేయడంలో ఆయన ముందుంటారు. అయితే కొన్నిసార్లు అలాంటి వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనం కంటే వివాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో నాయకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు

మేకప్ మంత్రి' అంటూ అమరనాథ్ చేసిన కామెంట్స్ పై దుమారం
Vaartha16 Jun 2026
మేకప్ మంత్రి' అంటూ అమరనాథ్ చేసిన కామెంట్స్ పై దుమారం

Anitha vs Amaranth : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. వైసీపీ సర్కారులో మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత హోంమంత్రి

ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు
Sakshi15 Jun 2026
ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు

తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని

ఓటీటీలో రవిబాబు రేజర్ ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Eenadu15 Jun 2026
ఓటీటీలో రవిబాబు రేజర్ ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ఇంటర్నెట్‌డెస్క్‌: వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించే రవిబాబు నుంచి వచ్చిన తాజా చిత్రం ‘రేజర్‌’. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ మే 8న థియేటర్స్‌ అలరించింది

తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్
Andhra Jyothy14 Jun 2026
తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు క్యాంపులో చేరడం ఒకెత్తయితే, ఈయనే తిరుగుబాటు ఎంపీల గ్రూప్‌కు కొత్త లీడర్

తుని చిన్నారి మిస్సింగ్ లో కేసు కీలక మలుపు
TeluguOne14 Jun 2026
తుని చిన్నారి మిస్సింగ్ లో కేసు కీలక మలుపు

కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అదృశ్యం ఉదంతం మరింత విషాదంగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి తొమ్మిది రోజులు గడుస్తున్నా, ఇంకా ఎలాంటి ఆచూకీ

జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప
Zee Telugu14 Jun 2026
జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె మేకప్ మంత్రి
NTV Telugu12 Jun 2026
హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె మేకప్ మంత్రి

Gudivada Amarnath: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేసే ముందు తన బాధ్యతలను గుర్తుంచుకోవాలని

అమిత్ షా చెబుతున్న ఈ బియ్యం ప్రత్యేకత ఏంటి
AP7AM12 Jun 2026
అమిత్ షా చెబుతున్న ఈ బియ్యం ప్రత్యేకత ఏంటి

దేశంలో రక్తహీనత, పోషకాహార లోపాలను అరికట్టేందుకు ఫోర్టిఫైడ్ బియ్యం (పోషకాలతో కూడిన బియ్యం) పంపిణీ ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన

జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో హోంమంత్రి అనిత విమర్శలు
Vaartha10 Jun 2026
జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో హోంమంత్రి అనిత విమర్శలు

Vangalapudi Anitha: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్

విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు
NTV Telugu10 Jun 2026
విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ ఒక్కరోజు కూడా ధర్నా ప్రాంగణానికి వెళ్లలేదని విమర్శించారు అనిత. కార్మికులను విమానాశ్రయానికి పిలిపించి మాట్లాడారని, ప్రస్తుతం

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు
Andhra Jyothy10 Jun 2026
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు

జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి

స్టీల్ ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్ కు అర్హత లేదు
Eenadu10 Jun 2026
స్టీల్ ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్ కు అర్హత లేదు

అమరావతి: స్టీల్‌ప్లాంట్‌ అనే పదం పలికేందుకు కూడా జగన్‌కు అర్హత లేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడిన కార్మికులను వైకాపా అధ్యక్షుడు జగన్‌ బుధవారం పరామర్శించారు. ఈ

తెలంగాణలో బీజేపీకి ఒంటరి ఎజెండా కలిసి వస్తుందా
TeluguOne10 Jun 2026
తెలంగాణలో బీజేపీకి ఒంటరి ఎజెండా కలిసి వస్తుందా

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని

తెలుగుదేశం, జనసేనలతో పొత్తు ఏపీకే పరిమితం.. తేల్చేసిన అమిత్ షా
TeluguOne10 Jun 2026
తెలుగుదేశం, జనసేనలతో పొత్తు ఏపీకే పరిమితం.. తేల్చేసిన అమిత్ షా

ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ పొత్తుల వ్యవహారంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ జనసేనకు తెలంగాణలో కమలం అండ ఆశలను

తెలంగాణలో ఒంటరి పోరే
Sakshi10 Jun 2026
తెలంగాణలో ఒంటరి పోరే

మీడియాతో చిట్‌చాట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డీలిమిటేషన్‌ బిల్లుపై సీఎం రేవంత్‌ వ్యాఖ్యల్లో తీవ్రత లేదు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ
AP7AM8 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ దుర్ఘటన జరిగిన

వేమగిరి అభివృ ద్ధికి కృషి చేస్తున్నాం
Andhra Jyothy7 Jun 2026
వేమగిరి అభివృ ద్ధికి కృషి చేస్తున్నాం

వేమగిరి అభివృ‌ద్ధికి ఎంతగానో తాము కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వేమగిరిలో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆశీర్వాదంతో మంచి

యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్
Andhra Jyothy7 Jun 2026
యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్

విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్న ఆమె

కనిగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్, హోంమంత్రి అనిత
Vaartha6 Jun 2026
కనిగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్, హోంమంత్రి అనిత

Ambedkar statue Unveiling: ప్రకాశం జిల్లా కనిగిరిలో శనివారం ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత

అన్నామలై రాజీనామా ఆమోదం
TeluguOne5 Jun 2026
అన్నామలై రాజీనామా ఆమోదం

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను అన్నామలై తన రాజీనామా లేఖ అందజేశారు. అంతకు ముందు విషయాన్ని కేంద్ర హోంమంత్రి

పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్
Vaartha3 Jun 2026
పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్

APSPDCL CMD Shivashankar: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వకూడదని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులు, సిబ్బందికి సూచించారు

బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు
AP7AM2 Jun 2026
బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై పార్టీని వీడి సొంత రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోంది. జూన్ 15వ తేదీలోగా ఆయన తన