కుమార్తె
Actor ProfilePolitician

కుమార్తె

Total News50
Movie Updates0
Sources15
ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ
CineJosh14 Jun 2026
ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో

పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
Sakshi14 Jun 2026
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్

తెలంగాణకు భారీ వర్ష సూచన
Sakshi14 Jun 2026
తెలంగాణకు భారీ వర్ష సూచన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి

పాక్ తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
Sakshi14 Jun 2026
పాక్ తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 14) బిగ్‌ ఫైట్‌ జరుగుతుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌-పాక్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20

పాక్ తో మ్యాచ్ .. చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్
Sakshi14 Jun 2026
పాక్ తో మ్యాచ్ .. చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఒక అరుదైన రికార్డు సాధించింది. భార‌త్ త‌ర‌ఫున టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా హ‌ర్మ‌న్ నిలిచింది. మ‌హిళ‌ల టీ20

పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Asianet News Telugu14 Jun 2026
పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న క్రేజీ కపుల్. వీరిద్దరూ జూన్ 14, 2012న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏటా తమ పెళ్లి

రాజీపడే ప్రధాని దేశ గౌరవాన్ని కాపాడలేరు.. మోదీపై రాహుల్ ఫైర్
Andhra Jyothy14 Jun 2026
రాజీపడే ప్రధాని దేశ గౌరవాన్ని కాపాడలేరు.. మోదీపై రాహుల్ ఫైర్

అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నావికుకులు మరణించడంపై అగ్రదేశం తీరు, ప్రధాన వైఖరిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అగ్రరాజ్యం ఆదేశాలకు ప్రధాని లొంగిపోయారని

అఖిలేశ్ కూతురిపై ట్రోలింగ్ .. సీఎం యోగి సీరియస్
Eenadu14 Jun 2026
అఖిలేశ్ కూతురిపై ట్రోలింగ్ .. సీఎం యోగి సీరియస్

ఇంటర్నెట్‌ డెస్క్: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కుమార్తెపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (yogi Adityanath)

బాస్కెట్ బాల్ చ రిత్రలో సంచ ల నం.. 53 ఏళ్ల నిరీక్ష ణ కు తెర
Sakshi14 Jun 2026
బాస్కెట్ బాల్ చ రిత్రలో సంచ ల నం.. 53 ఏళ్ల నిరీక్ష ణ కు తెర

బాస్కెట్‌బాల్ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం న‌మోద‌య్యింది. న్యూయార్క్ నిక్స్‌ 53 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ నేష‌న‌ల్ బాస్కెట్‌బాల్ చాంపియ‌న్‌షిప్ (ఎన్‌బీఏ) చాంపియ‌న్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎన్‌బీఏ

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం ఫొటోలు
Sakshi14 Jun 2026
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం ఫొటోలు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. తన భార్య రష్మిక, తల్లిదండ్రులతో కలిసి సొంతూరు అచ్చంపేట మండలం తుమ్మన్ పేట గ్రామానికి వెళ్లారు. 45 ప్రభుత్వ స్కూల్స్‌కి చెందిన 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్

బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్ .. 14 మంది మృతి
Sakshi14 Jun 2026
బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్ .. 14 మంది మృతి

సోలాపూర్‌: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్‌ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు

పెళ్లిరోజు స్పెషల్.. సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన
Sakshi14 Jun 2026
పెళ్లిరోజు స్పెషల్.. సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన

మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా

మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది
Sakshi14 Jun 2026
మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది

గల్ఫ్‌ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తున్నారని ఇరాన్‌లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ

లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
Sakshi14 Jun 2026
లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది. దాడికి

శ్రీనివాస మంగపురం' థర్డ్ సింగిల్ గుండెపేలిపోతోందే జూన్ 16న రిలీజ్
Telugu Times14 Jun 2026
శ్రీనివాస మంగపురం' థర్డ్ సింగిల్ గుండెపేలిపోతోందే జూన్ 16న రిలీజ్

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగపురం’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో

తెలుగమ్మాయిల గ్లామర్.. కొంటెచూపులతో అలా
Sakshi14 Jun 2026
తెలుగమ్మాయిల గ్లామర్.. కొంటెచూపులతో అలా

కలర్‌ఫుల్ డ్రస్‌లో సలార్ ఫేమ్ శ్రియారెడ్డి యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో

యూరప్ ట్రిప్ లో హీరోయిన్ కల్యాణి ఫొటోలు
Sakshi14 Jun 2026
యూరప్ ట్రిప్ లో హీరోయిన్ కల్యాణి ఫొటోలు

తెలుగులోనూ రెండు సినిమాలు చేసిన మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్.. యూరప్ ట్రిప్‌లో చిల్ అయిపోతోంది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్

కుమార్తెపై ఆన్ లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్
Andhra Jyothy14 Jun 2026
కుమార్తెపై ఆన్ లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్

తన కుమార్తె అదితి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఆన్‌లైన్ ప్రచారం జరుగుతుండటం, అభ్యంతకర సోషల్ మీడియా పోస్టులు రావడంపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ మద్దతుదారులే ఈ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. లక్నో: తన కుమార్తె అదితి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఆన్‌లైన్ ప్రచారం జరుగుతుండటం, అభ్యంతకర సోషల్ మీడియా పోస్టులు రావడంపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav) మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ మద్దతుదారులే ఈ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం యూపీలో రాజకీయ చర్చకు దారితీసింది. రాజకీయ నేతల కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వ్యక్తిగత దాడులకు పాల్పడుతుండటాన్ని పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ఖండిచారు. దీనిపై డింపుల్ యాదవ్ మాట్లాడుతూ, ఇది బీజేపీ మద్దతుదారల పనేనని ఆరోపించారు. అయోధ్య రామాలయానికి సమర్పించిన కానుకల దొంగతనం జరిగినట్టు వచ్చిన ఆరోపణలను దారి మళ్లించేందుకే బీజేపీ చేస్తున్న ప్రయత్నమిదని అన్నారు. అయితే తాము మాత్రం ఈ ఆరోపణలను తప్పదారి పట్టించేందుకు అనుమతించేది లేదని చెప్పారు. సీరియస్ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వివాదాలను బీజేపీ సృష్టిస్తోందని డింపుల్ యాదవ్ అన్నారు. 'ప్రజల దృష్టి మళ్లించడమే ఈ ప్రభుత్వం పని. హథ్రోస్‌లో మన ఆడకూతుళ్లు తగులబడుతుంటే వీళ్లు ముందుకు రాలేదు. కాన్పూర్‌లోని పోలీసు స్టేషన్‌లో ఒక యువతి తండ్రిని కొట్టి చంపినప్పడు వీళ్లలో ఒక్కరైనా మాట్లాడారా? యూపీలో పలు కీలక ఘటనలు జరిగినప్పుడు ఒక్క బీజేపీ నేత అయినా ముందుకు వచ్చారా?' అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ జరుపుతున్న ప్రయత్నాల పట్ల సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, లక్ష్యం దిశగా

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
Sakshi14 Jun 2026
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా 3.2వ ఓవర్‌- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. తస్మియా రుబాబ్‌ బౌలింగ్‌లో నతాలియా పర్వేజ్‌ క్యాచ్‌ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్‌ (1) పెవిలియన్‌కు

ప్రేమ ముందు విడాకులు ఓడిపోయాయి.. వైర ల్ అవుతోన్న ఈ హ గ్ స్టోరీ ఏంటో తెలుసా
Asianet News Telugu14 Jun 2026
ప్రేమ ముందు విడాకులు ఓడిపోయాయి.. వైర ల్ అవుతోన్న ఈ హ గ్ స్టోరీ ఏంటో తెలుసా

శిఖా, సౌరభ్ 2020లో ఎంతో ఆనందంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య ప్రారంభమైన వారి వైవాహిక జీవితం కొంతకాలానికే విభేదాలతో నిండిపోయింది. చిన్నచిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారాయి

పేటెంట్లలో టాప్ కి దూసుకెళ్లిన జియో ప్లాట్ ఫార్మ్స్
Sakshi14 Jun 2026
పేటెంట్లలో టాప్ కి దూసుకెళ్లిన జియో ప్లాట్ ఫార్మ్స్

ముంబై: భారతీయ టెక్నాలజీ రంగానికి మరో కీలక మైలురాయిగా, రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ (Jio Platforms) ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) 2025 ర్యాంకింగ్స్‌లో

ప్రపంచకప్ లో సంచలనం
Sakshi14 Jun 2026
ప్రపంచకప్ లో సంచలనం

ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్-3లో సంచలనం నమోదైంది. పది సార్లు ఒలింపిక్స్‌ ఛాంపియన్లు అయిన సౌత్‌ కొరియాపై భారత్‌ వరుసగా రెండోసారి విజయం సాధించింది. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌

అఖిలేష్ కుమార్తెకు న్యాయం చేస్తా
Sakshi14 Jun 2026
అఖిలేష్ కుమార్తెకు న్యాయం చేస్తా

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌కు సీఎం యోగి ఆధిత్యనాథ్‌ అండగా నిలిచారు. అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తెపై జరిగిన ట్రోలింగ్‌ ,ఆమె ఫోటోల మార్ఫింగ్‌ వ్యవహారంలో న్యాయం చేస్తానని స్పష్టం చేశారు

ఇండియా-ఏకు భారీ షాక్ .. వైభ వ్ సూర్య వంశీకి గాయం
Sakshi14 Jun 2026
ఇండియా-ఏకు భారీ షాక్ .. వైభ వ్ సూర్య వంశీకి గాయం

ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఇండియా-ఏ జ‌ట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్యవంశీకి గాయం అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సోమ‌వారం శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే

పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు
Sakshi14 Jun 2026
పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ దానికి తగ్గట్లే ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. సినిమాలోని హీరోయిన్ జాన్వీ కపూర్‌ని చూపించిన విధానం దగ్గర నుంచి హీరో పాత్ర పలికే

అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Sakshi14 Jun 2026
అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో

కుక్కకు పోస్టుమార్టం పూర్తి.. ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ
Sakshi14 Jun 2026
కుక్కకు పోస్టుమార్టం పూర్తి.. ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ

కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే నిన్న(శనివారం, జూన్‌ 13వ తేదీ) మృతి చెందిన కుక్కకు.. ఈరోజు(ఆదివారం

పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం
Vaartha14 Jun 2026
పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం

Hanamkonda: సమాజంలో శాంతిభద్రతలను కాపాడి, బాధితులకు అండగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి బేధ్యతారహితంగా ప్రవర్తించాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితను పెళ్లి పేరుతో నమ్మించి, ఆమె

చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
Sakshi14 Jun 2026
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్‌ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్‌ 14) వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ

న్యూజిలాండ్ కు షాకిచ్చిన వెస్టిండీస్
Sakshi14 Jun 2026
న్యూజిలాండ్ కు షాకిచ్చిన వెస్టిండీస్

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో న్యూజిలాండ్‌కు వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఘన విజయం

బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
Sakshi14 Jun 2026
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్

ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్ జీ భారీ మద్దతు ఫొటోలు
Sakshi14 Jun 2026
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్ జీ భారీ మద్దతు ఫొటోలు

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు

అధికారుల నిర్లక్ష్యం.. నాలుగు రోజుల్లో నలుగురు దుర్మరణం
Eenadu14 Jun 2026
అధికారుల నిర్లక్ష్యం.. నాలుగు రోజుల్లో నలుగురు దుర్మరణం

హైదరాబాద్‌ మహానగరంలో జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం నాలుగు రోజుల వ్యవధిలో నలుగురిని బలితీసుకుంది. భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగిపడి.. విద్యుత్‌ తీగలు తెగిపడటంతో పాతబస్తీలో ఇద్దరు యువకులు

జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
Vaartha14 Jun 2026
జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన

Ayatollah Ali Khamenei: ఇరాన్ దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రణాళికను ఆ దేశ ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రకటించింది. ఖమేనీ సంస్మరణ

ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ..ముగ్గురికి గాయాలు, మహిళ పరిస్థితి విషమం
Namasthe Telangana14 Jun 2026
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ..ముగ్గురికి గాయాలు, మహిళ పరిస్థితి విషమం

జగిత్యాల : కొండగట్టు అంజన్న దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొన్న ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నపూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. తీవ్రంగా స్పందించిన సీఎం యోగి
AP7AM13 Jun 2026
అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. తీవ్రంగా స్పందించిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన రాజకీయ ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న అనుచిత ప్రచారాన్ని

ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ
AP7AM13 Jun 2026
ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ

హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల పసికందుతో సహా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా

భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం
AP7AM13 Jun 2026
భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం

నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గతంలో ప్రేమించుకున్న ఓ వివాహిత, ఆమె ప్రియుడు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరూ ప్రాణాలు

వారమైనా దొర క ని జ్ఞానేశ్వ రి ఆచుకీ.. అస లేం జ రుగుతోంది? పెంపుడు కుక్క ఎందుకు
Asianet News Telugu13 Jun 2026
వారమైనా దొర క ని జ్ఞానేశ్వ రి ఆచుకీ.. అస లేం జ రుగుతోంది? పెంపుడు కుక్క ఎందుకు

తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో గణేష్, భవాని దంపతులు పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారు తమ రెండేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరితో కలిసి అక్కడే నివసిస్తున్నారు

మియాపూర్ లో దారుణం.. బిడ్డతో సహా బిల్డింగ్ పైనుంచి దూకిన టెక్కీ
Vaartha13 Jun 2026
మియాపూర్ లో దారుణం.. బిడ్డతో సహా బిల్డింగ్ పైనుంచి దూకిన టెక్కీ

HYD Miyapur Incident:హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో అత్యంత హృదయవిదారకమైన ఘటన వెలుగుచూసింది. ఓ 37 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, తన ఆరు నెలల పసిబిడ్డను ఎత్తుకుని అపార్ట్‌మెంట్ భవనం ఆరో అంతస్తు

సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy13 Jun 2026
సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! పొల్లాచ్చిలో జరిగిన ‘మెగా 158’

Uttar Pradesh CM Condemns Social Media Attacks on Akhilesh Yadav's Daughter
Hindustan Times13 Jun 2026
Uttar Pradesh CM Condemns Social Media Attacks on Akhilesh Yadav's Daughter

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో వచ్చిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఏ కుమార్తెపైనైనా ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, పోలీసు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య.. మామ ప్రాణాలను కాపాడిన అల్లుడు.. చివరికి హ్యాపీ ఎండింగ్
Samayam Telugu12 Jun 2026
విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య.. మామ ప్రాణాలను కాపాడిన అల్లుడు.. చివరికి హ్యాపీ ఎండింగ్

‘ఒక్క నిమిషంలో జీవితం ఏమి మారదు.. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది’.. జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికి తెలుసు. విడిపోయిన జంటలు కూడా ఒక్క

Sachin Tendulkar Plays Cricket Mid-Flight with Daughter Sara and Daughter-in-Law Saaniya
Economic Times12 Jun 2026
Sachin Tendulkar Plays Cricket Mid-Flight with Daughter Sara and Daughter-in-Law Saaniya

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమార్తె సారా, కోడలు సానియాతో కలిసి ప్రైవేట్ జెట్‌లో క్రికెట్ ఆడుతున్న వీడియోను పంచుకున్నారు. 'ఎత్తుతో సంబంధం లేకుండా వైఖరి మారదు' స్ఫూర్తిని ప్రదర్శించారు

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష
Chitrajyothy11 Jun 2026
నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ లైఫ్ జర్నీ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆమె లైఫ్ టర్న్ తీసుకున్న విధానం, సెకండ్ మ్యారేజ్, డివోర్స్.. వీటన్నింటితో ఆమె పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించేవారు కాదు

నాకే ఎందుకు ఇలా జరుగుతుంది..నేను బాధితురాలిని.. మెగా డాటర్ శ్రీజ కీలక వ్యాఖ్యలు
Zee Telugu11 Jun 2026
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది..నేను బాధితురాలిని.. మెగా డాటర్ శ్రీజ కీలక వ్యాఖ్యలు

Mega Daughter Sreeja:మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాల కారణంగా ఆమె తరచూ సోషల్ మీడియాలో, వార్తల్లో కనిపించేవారు

బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు
AP7AM10 Jun 2026
బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అల్లుడు, మంత్రి నారా లోకేశ్

Father and Minor Sons Allegedly Beat Two Daughters to Death in Suspected Honour Killing
Hindustan Times9 Jun 2026
Father and Minor Sons Allegedly Beat Two Daughters to Death in Suspected Honour Killing

కుషీనగర్‌లో రామ్‌ప్రసాద్ మల్లా అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల సంబంధాలపై కోపంతో, తన ఇద్దరు మైనర్ కుమారుల సహాయంతో వారిని కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు

కన్నతండ్రిని చంపిన కర్కోటకులకు ఉరిశిక్ష
Eenadu9 Jun 2026
కన్నతండ్రిని చంపిన కర్కోటకులకు ఉరిశిక్ష

సహకరించిన తల్లికి జీవిత ఖైదు సంచలన తీర్పు వెలువరించిన మల్కాజిగిరి కోర్టు పింఛను డబ్బు కోసం కుమారుడు, కుమార్తె ఘాతుకం ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, కాప్రా, మల్కాజిగిరి: పింఛను డబ్బు కోసం

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ
TeluguOne8 Jun 2026
వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ

మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నిందితుల