ఈమె
Actor ProfileActor

ఈమె

📊 Box Office Collections
Total News44
Movie Updates0
Sources12
ఈమెపై ఎందుకంత అబ్సెషన్
Eenadu2 Sept 2026
ఈమెపై ఎందుకంత అబ్సెషన్

అసలు పేరు డానియెల్లే ఫాబియోలా నవరెట్టే. కానీ స్వతంత్ర భావాలెక్కువ అని ఆమెకు తల్లి ఇండీ అని ముద్దుపేరు పెట్టారట. అలా ఇండీ నవరెట్టేగానే అందరికీ పరిచయం. పుట్టింది అమెరికాలోని టక్సన్‌లో. తల్లిది ఆస్ట్రేలియా, తండ్రి మెక్సికన్‌. ఆయన యూఎస్‌ మిలిటరీలో పనిచేసేవారు. పెద్ద పేరున్న నటి కాదు... గతంలో గుర్తుండిపోయే పాత్రలూ చేయలేదు. కానీ ఇప్పుడు ఆమెకి ఎంత క్రేజ్‌ అంటే... ‘ఆస్కార్‌ గ్యారెంటీ’ అనేస్తున్నారు. ఇండీ నవరెట్టే... ఇంతకీ ఎవరీమె? అసలు పేరు డానియెల్లే ఫాబియోలా నవరెట్టే. కానీ స్వతంత్ర భావాలెక్కువ అని ఆమెకు తల్లి ఇండీ అని ముద్దుపేరు పెట్టారట. అలా ఇండీ నవరెట్టేగానే అందరికీ పరిచయం. పుట్టింది అమెరికాలోని టక్సన్‌లో. తల్లిది ఆస్ట్రేలియా, తండ్రి మెక్సికన్‌. ఆయన యూఎస్‌ మిలిటరీలో పనిచేసేవారు. దీంతో ఆయనతోపాటు ఊళ్లన్నీ తిరిగారామె. 15 ఏళ్లు వచ్చేసరికి 11 స్కూళ్లు మారారు ఇండీ. ఫ్రెండ్స్‌ దొరకడం కష్టమయ్యేది కానీ... సర్దుకుపోవడం, భిన్న మనస్తత్వాల్ని తెలుసుకునే వీలు కలిగిందంటారామె. చిన్నవయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో కాలిఫోర్నియాలో అమ్మ దగ్గరే పెరిగారు. అకాడమీ అవార్డుల ఫంక్షన్‌ జరుగుతోంటే కుటుంబమంతా టీవీ ముందుకు చేరిపోయేదట. తమ అభిమాన నటీనటులకు అవార్డు వస్తుందా అని వాళ్ల నటన గురించి చర్చిస్తోంటే గమనించి, ఆమెకీ ఆసక్తి కలిగింది. అలా నటనవైపు వచ్చారు ఇండీ. తొలిసారి కెమెరా ముందుకొచ్చింది భారతీయ సినిమా ‘క్రాస్‌ వర్డ్స్‌ టుగెదర్‌’తోనే! అదీ 17 ఏళ్ల వయసులో. తరవాత ‘డెంటన్స్‌ డెత్‌ డేట్‌’, ‘వాండర్‌ డార్క్‌లీ’, ‘13 రీజన్స్‌ వై’ వంటివాటిల్లో చేశారు. కాస్తోకూస్తో గుర్తింపు మాత్రం ‘సూపర్‌మ్యాన్‌ అండ్‌ లాయిస్‌’తో వచ్చింది. కానీ అవకాశాలు తక్కువే. తాజాగా ‘అబ్సెషన్‌’తో ప్రపంచమంతా పరిచయమయ్యారు. నిజానికి ఇది 2024లోనే పూర్తయ్యింది. ప్రజలముందుకు రావడానికే ఇంత సమయం పట్టింది. అయితేనేం సినీ ప్రపంచాన్ని ఆకర్షించింది. పేరున్న తారలు కాదు, దర్శకుడూ పరిచయం లేనివారే మరి. బడ్జెట్‌ రూ.7కోట్లే. వసూళ్లు మాత్రం రూ.వందలకోట్లు!

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్..నా వల్ల కాదన్న 'ఇడుపు కాయితం' హీరోయిన్ నాగదుర్గ
Zee Telugu2 Sept 2026
పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్..నా వల్ల కాదన్న 'ఇడుపు కాయితం' హీరోయిన్ నాగదుర్గ

Pawan Kalyan Nagadurga News: యూట్యూబ్ స్టార్ గా, ఫోక్ సింగర్‌గా రెండు తెలుగు రాష్ట్రాలను భారీ క్రేజ్ తెచ్చుకున్న తెలంగాణ అమ్మాయి నాగదుర్గ. "దారిపొంటత్తుండు", "నా పేరు ఎల్లమ్మ" వంటి జానపద గీతాలతో

ఇషా గుప్తా.. ఏడేళ్ల తర్వాత
Eenadu1 Sept 2026
ఇషా గుప్తా.. ఏడేళ్ల తర్వాత

నాలుగు పదుల వయసు వచ్చినా గ్లామర్‌క్వీన్‌గా కొనసాగుతున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ ఇషా గుప్తా.. ఏడేళ్ల తర్వాత ‘ధమాల్‌ 4’తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘ధమాల్‌’ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఈ

పాములంటే భయం లేదు.. వాటిని చూస్తూ భోజనం
Sakshi28 Aug 2026
పాములంటే భయం లేదు.. వాటిని చూస్తూ భోజనం

పాముని చూడగానే చాలామంది తెగ భయపడిపోతారు. మరికొందరైతే పాము అనే మాట వింటే చాలా హడలిపోతారు. కానీ టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ మాత్రం తనకు పాములంటే అస్సలు భయం లేదని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా

సమంత దూకుడు.. అనుష్కను మించి రికార్డుల వేట
Chitrajyothy27 Aug 2026
సమంత దూకుడు.. అనుష్కను మించి రికార్డుల వేట

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత తన మా ఇంటి బంగారం చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత (Samantha) తన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

కాశ్మీరీ అందమా.. కిక్కించే సొగసులతో మతిపోగొట్టేస్తున్న శ్రియ
TV9 Telugu25 Aug 2026
కాశ్మీరీ అందమా.. కిక్కించే సొగసులతో మతిపోగొట్టేస్తున్న శ్రియ

కాకపోతే సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట రొమాంటిక్ స్టిల్స్ షేర్ చేస్తూ తన అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. శ్రియ ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది

గులాబీ శారీ’లో అంజలి ఆనంద్
Eenadu22 Aug 2026
గులాబీ శారీ’లో అంజలి ఆనంద్

కాస్త లావుగా ఉంటే సినిమా అవకాశాలు రావేమోనని ఎంతో మంది తారలు సన్నబడుతుంటారు. ఆ కోవలో తాను లేనని నిరూపిస్తోంది.. నటి అంజలి ఆనంద్‌. ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో అంజలిని బాడీ షేమింగ్‌ చేసినా తన

సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
Sakshi21 Aug 2026
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత

ఈ ఏడాది తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో

దర్శకుడితో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఎవరతను
TV9 Telugu19 Aug 2026
దర్శకుడితో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఎవరతను

తమిళ చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది బ్రిగిడా సాగా. ముఖ్యంగా పవి టీచర్ గా పాపులర్ అయిన ఈ అమ్మడు.. తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసి మెప్పించింది. గ్లామర్ షోలు

జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది
Sakshi19 Aug 2026
జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది

కృషి, శ్రమ, పట్టుదల విజయానికి మూలాలు. ఆ తర్వాత అదృష్టం తోడవ్వాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రష్మిక పేరు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం 'కిరిక్ పార్టీ' అనే

అక్కడ గడ్డివాము ఉంది.. పక్కకి రా అన్నాడు.. సందీప్ కిషన్ పై ఈషా కామెంట్స్
Samayam Telugu16 Aug 2026
అక్కడ గడ్డివాము ఉంది.. పక్కకి రా అన్నాడు.. సందీప్ కిషన్ పై ఈషా కామెంట్స్

తేజస్వీ చేస్తున్న ‘ కాకమ్మ కథలు ’ షో ఆహాలో బాగానే క్లిక్ అయింది. వస్తున్న గెస్టులు, వారు బోల్డ్‌గా చెబుతున్న విషయాలు ఆహా ఓటీటీ ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నాయి. అందుకే ఈ షోని కంటిన్యూ చేస్తున్నారు. ఇన్

నటి లయ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా.. అచ్చం అమ్మలాగే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా
Samayam Telugu11 Aug 2026
నటి లయ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా.. అచ్చం అమ్మలాగే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా

సీనియర్ నటి లయ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. 2006లో శ్రీ గణేశన్ ను పెళ్లి చేసుకున్న ఈమె.. అమెరికాలో సెటిలై సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వరుస అవకాశాలతో

ఇన్ స్టాగ్రామ్ ను ఊపేస్తున్న 'గులాబి సాడి' హీరోయిన్.. ఈమె రేంజ్ మామూలుగా లేదుగా! ఎత్తు తెలిస్తే మైండ్
Zee Telugu9 Aug 2026
ఇన్ స్టాగ్రామ్ ను ఊపేస్తున్న 'గులాబి సాడి' హీరోయిన్.. ఈమె రేంజ్ మామూలుగా లేదుగా! ఎత్తు తెలిస్తే మైండ్

Gulabi Sadi Fame Ananjali Anand Photos: 'గులాబీ సాడి మె తు లగ్‌ రహీ కమల్' అనే పాట ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పాటలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఈ పాట పాడిన మరాఠీ నటి పేరు అంజలి

చీర క ట్టులో మ రింత అందంగా అన సూయ
Telugu Times9 Aug 2026
చీర క ట్టులో మ రింత అందంగా అన సూయ

ప్రముఖ యాంకర్ అనసూయ భ‌ర‌ద్వాజ్(Anasuya Bharadwaj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె జబర్దస్త్(Jabardasth) కామెడీ షోలో యాంకర్ గా

మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా.. వైరలవుతున్న పిక్స్
TV9 Telugu8 Aug 2026
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా.. వైరలవుతున్న పిక్స్

బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన లేడీ కమెడియన్ ఫైమా (Faima) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘పటాస్’ షో ద్వారా కెరీర్

వరుసగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. పెళ్లికాని అబ్బాయిలు వీళ్లతో జాగ్రత్త.. ఇదో కొత్త స్కామ్
Samayam Telugu30 Jul 2026
వరుసగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. పెళ్లికాని అబ్బాయిలు వీళ్లతో జాగ్రత్త.. ఇదో కొత్త స్కామ్

ఒకరికి తెలియకుండా మరొకరు...అమ్మాయిల్ని వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్న నిత్య పెళ్లికొడుకుల గురించి వినుంటాం. ఈమె మాత్రం అలా కాదండోయ్ ఒకరికి తెలియకుండ మరొకరు.. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని

ఐదు పెళ్లిళ్లు, ఒకే మోసం.. అనంతపురంలో సీరియల్ పెళ్లికూతురు అరెస్ట్
AP7AM30 Jul 2026
ఐదు పెళ్లిళ్లు, ఒకే మోసం.. అనంతపురంలో సీరియల్ పెళ్లికూతురు అరెస్ట్

పెళ్లిళ్ల పేరుతో వరుస మోసాలకు పాల్పడుతూ పలువురు పురుషులను వంచించిన ఓ యువతిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతా రెడ్డి అలియాస్

తిరుపతి హోటల్ లేడీ క్యాషియర్ నిజాయితీ.. బెంగళూరు పెళ్లింట్లో ఆనందం
Samayam Telugu24 Jul 2026
తిరుపతి హోటల్ లేడీ క్యాషియర్ నిజాయితీ.. బెంగళూరు పెళ్లింట్లో ఆనందం

అనుకోకుండా డబ్బులో, బంగారం దొరికితే తీసుకుని దాచేసుకునే రోజులివి. కానీ ఈమె మాత్రం అలా కాదు కళ్లముందు భారీగా బంగారం కనిపించినా సరే నిజాయితీని చాటుకున్నారు. బంగారం పొగొట్టుకున్నవారికి తిరిగి ఇచ్చారు

భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా
Chitrajyothy24 Jul 2026
భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత అవసరమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత అవసరమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. కొంతమంది హీరోయిన్లు ఏళ్ల తరబడి కష్టపడి ఎన్నో సినిమాలు చేసినా రాని

తెల్ల చీరలో దేవియాని తడి అందాలు
Telugu Times14 Jul 2026
తెల్ల చీరలో దేవియాని తడి అందాలు

ఓవైపు యాక్టింగ్ మరొకవైపు గ్లామర్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అటు సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న దేవియాని శర్మ(Deviyani Sharma) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు

బిడ్డని కని వెంటనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. కానీ చివరి క్షణాల్లో డబ్బుల్లేక
Sakshi14 Jul 2026
బిడ్డని కని వెంటనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. కానీ చివరి క్షణాల్లో డబ్బుల్లేక

బయోపిక్స్‌కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సరిగా తీయలే గానీ సీజన్‌తో, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. లేటెస్ట్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ 'ఈటా' పేరుతో ఓ సినిమా చేస్తోంది. తాజాగా టీజర్

మీనాక్షే నీ కన్నతల్లి.. నిజం చెప్పేసిన అవని.. ఎంతపని చేశావే చెల్లే
Samayam Telugu13 Jul 2026
మీనాక్షే నీ కన్నతల్లి.. నిజం చెప్పేసిన అవని.. ఎంతపని చేశావే చెల్లే

మీనాక్షిపై పగ పట్టిన పల్లవి.. ఆమెను ఏదో విధంగా చిత్ర హింసలకు గురి చేయాలని చూస్తూనే ఉంది. ఆమె స్నేహితుల్ని ఇంటికి పిలిపించి.. వాళ్ల ముందే మీనాక్షిని ఘోరంగా అవమానిస్తుంది పల్లవి. ఈరోజు (జూన్ 24)

రాత్రివేళ ఒంటరిగా క్యాబ్ లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
TV9 Telugu12 Jul 2026
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్ లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి

రాత్రి వేళల్లో ఒంటరి ప్రయాణాలంటే మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళనకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తప్పని పరిస్థితుల్లో ఆడపిల్లను ఒంటరిగా.. అదికూడా రాత్రివేళ క్యాబ్‌లో పంపించడం ఎవరికైనా

నటకిరీటి' రాజేంద్రప్రసాద్ కు 'పద్మశ్రీ' అవార్డు ప్రదానం.. తెలుగు నటుడికి దక్కిన అరుదైన గౌరవం
Telugu Times11 Jul 2026
నటకిరీటి' రాజేంద్రప్రసాద్ కు 'పద్మశ్రీ' అవార్డు ప్రదానం.. తెలుగు నటుడికి దక్కిన అరుదైన గౌరవం

హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది. ఢిల్లీలోని

పాక్ లింకులున్న జైపూర్ మహిళ కేసులో విస్తుపోయే నిజాలు.. హనీట్రాప్, సూసైడ్ అటాక్ లు వెలుగులోకి
Samayam Telugu10 Jul 2026
పాక్ లింకులున్న జైపూర్ మహిళ కేసులో విస్తుపోయే నిజాలు.. హనీట్రాప్, సూసైడ్ అటాక్ లు వెలుగులోకి

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాల నేపథ్యంలో జైపూర్‌లో అరెస్టయిన జైష్ ఏ మహ్మద్ అనుమానిత స్లీపర్ సెల్ మెంబర్ బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మహిళను

హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తమ్ముడిని చూశారా
Sakshi7 Jul 2026
హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తమ్ముడిని చూశారా

హిందీ నటి అయినప్పటికీ మృణాల్ ఠాకుర్.. సీతారామం, హాయ్ నాన్న లాంటి కొన్ని సినిమాలు చేసి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా అయితే 'డెకాయిట్'తో వచ్చింది. ఇందులో ఈమె యాక్టింగ్ బాగుందని

పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి
Sakshi28 Jun 2026
పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి

కొన్నిసార్లు నటీనటులు ఊహించనంతలా మారిపోయి షాకిస్తుంటారు. ఇప్పుడా లిస్టులోకి ఓ బాలనటి చేరింది. పదేళ్ల తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి ఈ పాప.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఆశ్చర్యపరిచింది

సమంత రచ్చ.. రెండో రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్
Sakshi24 Jun 2026
సమంత రచ్చ.. రెండో రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్

చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చిన సమంత.. బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది. టాక్ ఓ మాదిరిగా వచ్చినప్పటికీ, స్కూల్స్ కూడా తెరిచేసినప్పటికీ ఫ్యామిలీ ఈ మూవీ చూసేందుకు ఆసక్తి

త్రిష కంటే ఎక్కువ హైలైట్.. సోషల్ మీడియాలోనూ ఈమెనే ట్రెండింగ్ ఫొటోలు
Sakshi19 Jun 2026
త్రిష కంటే ఎక్కువ హైలైట్.. సోషల్ మీడియాలోనూ ఈమెనే ట్రెండింగ్ ఫొటోలు

ఈ మధ్య ఓటీటీలోకి సూర్య 'వీరభద్రుడు' సినిమా వచ్చింది. ఇందులో హీరోయిన్ త్రిష అయినప్పటికీ.. కన్మణి అనే పాత్ర చేసిన శివాదా అనే నటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. యాక్టింగ్, చూడటానికి ఈమెనే బాగుందని

ఈ తరం అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పే బ్లాక్ బస్టర్ జానపదం.. 6 రోజుల్లోనే 4.7
Asianet News Telugu19 Jun 2026
ఈ తరం అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పే బ్లాక్ బస్టర్ జానపదం.. 6 రోజుల్లోనే 4.7

Lagare Sound Saala : ఈ టెక్ జమానాలోనూ జానపదాల హవా సాగుతోంది. ఫాస్ట్ బీట్, పాప్ అల్బమ్స్ ను ఇష్టపడే జెన్ జి యువత కూడా అచ్చతెలుగు ఫోక్ సాంగ్స్ అంటే పడిచస్తున్నారు. ఎంతలా అంటే 'రాను బొంబైకి రాను' అంటూ

క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్ రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు
Asianet News Telugu19 Jun 2026
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్ రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త స్టార్ దూసుకొస్తోంది. భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యంగ్ ఆల్‌రౌండర్ ఇరా ఏరి తన అద్భుతమైన ఆటతోనే కాదు, మనసు దోచే అందంతోనూ క్రికెట్ లవర్స్ ను

మైఖేల్ ’ చిత్రం అమ్మ చూసుంటే
Eenadu17 Jun 2026
మైఖేల్ ’ చిత్రం అమ్మ చూసుంటే

వినూత్నమైన కంటెంట్‌ చేయాలి. వీక్షకుల్ని ఆకట్టుకోవాలి. ఇవే లక్ష్యాలు సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ క్రియేటర్లకు. కోమల్‌ ఆద్య కూడా ఆ కోవకు చెందిన అమ్మాయే. బిహార్‌ ఈమెది. వినూత్నమైన కంటెంట్‌ చేయాలి

బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ
Sakshi16 Jun 2026
బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ

తెలుగు యాంకర్ విష్ణుప్రియ రీసెంట్‌గానే ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో చాలానే విమర్శలు ఎదుర్కొంది. రూ.399 తీసుకుని యువతని పెడదోవ పట్టించేలా అర్థనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తోందని సోషల్ మీడియాలో

అప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు
TV9 Telugu15 Jun 2026
అప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు

అప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారుఅప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు ప్రస్తుతం ఆ జాబితాలోకి చేరిపోయారు యంగ్ బ్యూటీ కయాదు లోహర్

పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
Sakshi14 Jun 2026
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్

ఈమె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. తుపాకీతో వచ్చిన దొంగను
Andhra Jyothy6 Jun 2026
ఈమె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. తుపాకీతో వచ్చిన దొంగను

ప్రాణాల మీదకు వస్తే సాధారణంగా ఎవరైనా భయంతో వణికిపోతారు, కానీ ధైర్యంగా నిలబడితే ఎంతటి ప్రమాదాన్నైనా తిప్పికొట్టవచ్చని నిరూపించిందో మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ప్రియమణి బర్త్ డే స్పెషల్..42 ఏళ్లు వచ్చినా నీ అందానికి ఎవరూ సాటి రారు ప్రియా
Zee Telugu4 Jun 2026
ప్రియమణి బర్త్ డే స్పెషల్..42 ఏళ్లు వచ్చినా నీ అందానికి ఎవరూ సాటి రారు ప్రియా

Priyamani Birthday Photos: దక్షిణాది చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుభాషా నటి, మాజీ మోడల్ ప్రియమణి ఈరోజు (జూన్ 4న) తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు

ఏళ్ళ వయసులో సైలెంట్ గా మూడో పెళ్లి చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్.. ఆమెతోనే.. ఎప్పుడు ఎక్కడ
10TV Telugu3 Jun 2026
ఏళ్ళ వయసులో సైలెంట్ గా మూడో పెళ్లి చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్.. ఆమెతోనే.. ఎప్పుడు ఎక్కడ

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన సినిమాలతో పాటు అప్పుడప్పుడు తన రిలేషన్స్ తో కూడా వార్తల్లో నిలిచారు. గత కొన్నాళ్లుగా ఆమిర్ ఖాన్ గౌరి అనే మహిళని ప్రేమిస్తున్నట్టు

ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరో
Sakshi3 Jun 2026
ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరో

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

భారతీయ క్షేత్రాల జీర్ణోద్ధరణకు మారుపేరు.. లోకమాత అహల్యాబాయి హోల్కర్
TeluguOne1 Jun 2026
భారతీయ క్షేత్రాల జీర్ణోద్ధరణకు మారుపేరు.. లోకమాత అహల్యాబాయి హోల్కర్

భారత చరిత్రలో ఎందరో రాజులు, రాణులు రాజ్య విస్తరణ కోసమో.. శౌర్యాన్ని ప్రదర్శనకో యుద్ధాలు చేశారు. కానీ.. పరాయి పాలకుల అరాచకాలకు బలైన హైందవ సంస్కృతిని, ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడటమే

పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
Sakshi31 May 2026
పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ ఫుల్ ఫస్ట్ లుక్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

నేను మనిషినే దయచేసి తిట్టకండి.. పూనమ్ పాండె ఎమోషనల్.. మ్యాటర్ ఏంటంటే
Zee Telugu29 May 2026
నేను మనిషినే దయచేసి తిట్టకండి.. పూనమ్ పాండె ఎమోషనల్.. మ్యాటర్ ఏంటంటే

Poonam pandey emotional on trolling: ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు అయ్యిందని చెబుతూ నటి పూనమ్ పాండె ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా చాలా బాధలో ఉన్నానని దయచేసి వేధించవద్దని రిక్వెస్ట్ చేస్తు వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవల కొంత మంది నెటిజన్లు సెలబ్రీటీలు, ఫెమస్ పర్సనాలిటీస్ లను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలపై ట్రోల్స్, మీమ్స్, బూతులు తిడుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సిట్యువేషన్ లలో కొంత మంది ట్రోలర్స్ కు కౌంటర్ ఇస్తుండగా, మరికొంత మంది తమకు ఎందుకులే అని సైలెంట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి పూనమ్ పాండె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాంట్రవర్సీగా కేరాఫ్ అని చెప్పుకొవచ్చు. ఈ భామ బోల్డ్ సినిమాల్లో నటించింది. గతంలో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే ఒంటిపై నూలు పొగులేకుండా మైదానంలో నడుస్తానని చెప్పింది. చెప్పినట్లే వాంఖడే మైదానంలో నగ్నంగా నడిచి అందరిని షాక్ కు గురిచేంది. గతంలో ఒకసారి తనకు గర్భాశయ క్యాన్సర్ సోకిందని పోస్ట్ పెట్టడమే కాకుండా చనిపోయినట్లు తనకు తానే ఇన్ స్టాలో పొస్ట్ పెట్టుకుంది. దీన్ని అందరు నిజం అనుకుని నమ్మసరికి.. ట్విస్ట్ ఇచ్చింది.తాను చనిపోలేదని గర్భాశయ క్యాన్సర్ పై అందరికి అవగాహక కల్గాలని ఈవిధంగా చేసినట్లు చెప్పింది. దీంతో తరచుగా పూనమ్ పాండె అనేక కాంట్రవర్సీలు చేస్తు వార్తలలో ఉంటునే ఉంది. దీంతో నటి పూనమ్ పాండెను తరచుగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు . కొంత మంది ఈమె బోల్డ్ నటనపై కూడా బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతారు. తాజాగా.. పూనమ్ పాండె తన ఇన్ స్టాలో ఒక

సాయిపల్లవి, కీర్తి సురేశ్.. ఇప్పుడు మమిత
Sakshi28 May 2026
సాయిపల్లవి, కీర్తి సురేశ్.. ఇప్పుడు మమిత

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అనగానే అయితే ముంబై నుంచి వస్తారు లేదంటే మలయాళ భామలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి కేరళ కుట్టీలు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు మమిత బైజు లాంటి యంగ్ బ్యూటీస్ కూడా అవకాశాలు చేజిక్కుంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మమిత దగ్గరకు ఓ ఊహించని అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్) 'బలగం'తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇది జరిగి చాన్నాళ్లయిపోయింది. తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో ఓ సినిమా తీయాలి. అయితే ఇందులో నటించే హీరో ఎవరనే దగ్గర ఏళ్లు గడిచిపోయాయి. తొలుత నాని అనుకున్నారు కుదర్లేదు. తర్వాత నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇతడు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. హీరో ఎవరో తేలిపోయింది ఇక హీరోయిన్ సంగతి చూద్దాం అని మూవీ టీమ్ అనుకున్నారు. సాయిపల్లవి, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకుర్, భాగ్యశ్రీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడీ లిస్టులోకి మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు వచ్చి చేరింది. ఒకవేళ ఈ పాత్ర గనుక ఈమె చేస్తే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఎల్లమ్మ'లో హీరోయిన్ పాత్రకు ఫెర్మార్మ్ చేసే స్కోప్ ఎక్కువుంది. మరి ఆ ఛాన్స్ మమితకు దక్కుతుందా? వేరే ఆప్షన్ ఏమైనా చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు దీనికి నిర్మాత. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)