
తమిళ స్టార్ విజయ్(Vijay) కొడుకు జేసన్ సంజయ్(Jason Sanjay) డైరెక్టర్ గా పరిచయం అవుతున్న తొలి సినిమా సిగ్మా(Sigma) రిలీజ్ కు సిద్ధమవుతోంది. సందీప్ కిషన్(Sundeep Kishan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ


తమిళ స్టార్ విజయ్(Vijay) కొడుకు జేసన్ సంజయ్(Jason Sanjay) డైరెక్టర్ గా పరిచయం అవుతున్న తొలి సినిమా సిగ్మా(Sigma) రిలీజ్ కు సిద్ధమవుతోంది. సందీప్ కిషన్(Sundeep Kishan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ

సందీప్ కిషన్ ఇది వరకు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో కనిపించాడు. కానీ సోలో హీరోగా సందీప్ కిషన్ వెబ్ సిరీస్ చేసింది లేదు. అయితే ఇప్పుడు ‘సూపర్ సుబ్బు’ అంటూ సందీప్ కిషన్ ఓటీటీలోకి వచ్చాడు. ఈ సిరీస్‌ను

Super Subbu Review : సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మిథిలా పాల్కర్, మానస చౌదరి, మురళీశర్మ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న ‘సిగ్మా’ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 31న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ… “సిగ్మా ఇప్పుడు ఫైనల్ షేప్ తీసుకుంటుండటం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం మా కోసం ఎంతో ప్రత్యేకమైన అనుభవం. ఇది ఆయన తొలి చిత్రం అయినప్పటికీ, ప్రతి దశలో ఆయన చూపించిన స్పష్టత, నమ్మకం, క్రమశిక్షణ, అనుభవజ్ఞుడైన దర్శకుడిని తలపించాయి. సందీప్ కిషన్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందం అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ‘సిగ్మా’ను తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.” దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ… “డబ్బింగ్ పూర్తి కావడం మా ప్రయాణంలో ఎంతో సంతృప్తినిచ్చే మైలురాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు ‘సిగ్మా’ను తీసుకురావడానికి మరో అడుగు దగ్గరయ్యాం. నా విజన్‌ను నమ్మి, పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ ఇచ్చిన మా నిర్మాత సుభాస్కరన్ సర్, జి.కె.ఎం. తమిళ్ కుమరన్ సర్, లైకా ప్రొడక్షన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం వల్లనే నేను అనుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కించగలిగాను. సందీప్ కిషన్, నటీనటులు, సాంకేతిక బృందం, యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా పూర్తి దృష్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. అవి శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ‘సిగ్మా’ను తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.” భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ‘సిగ్మా’లో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా

Murali Sharma : ఇటీవల అనేకమంది హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సినిమాలతో పాటు ఓటీటీలో కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో సిరిస్ లు, సినిమాలు, షార్ట్ ఫిలింస్ కూడా కాదనకుండా

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ను ఈ నెల 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్
తేజస్వీ చేస్తున్న ‘ కాకమ్మ కథలు ’ షో ఆహాలో బాగానే క్లిక్ అయింది. వస్తున్న గెస్టులు, వారు బోల్డ్‌గా చెబుతున్న విషయాలు ఆహా ఓటీటీ ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నాయి. అందుకే ఈ షోని కంటిన్యూ చేస్తున్నారు. ఇన్

మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ లో నాగ బంధం, రావు బహదూర్ వంటి ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాల నుంచి రిలీజైన కంటెంట్ చూస్తుంటే రెండు చాలా డిఫరెంట్ మూవీస్ గా

మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి నాగబంధం, రావు బహదూర్ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇవి రెండు కూడా కంటెంట్ పరంగా కాస్త డిఫరెంట్‌గా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకు

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా వినోదానికి కొదవలేదు. హారర్ థ్రిల్లర్‌ల నుంచి డిటెక్టివ్ డ్రామాలు, కామెడీ షోలు, సైన్స్ ఫిక్షన్ సిరీస్‌లు, తెలుగు వెబ్ సిరీస్‌ల వరకు విభిన్న జానర్లలో పలు కొత్త కంటెంట్

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన

Mirzapur : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్ కి, ఈ సిరీస్ లోని పాత్రలకు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన
తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త నవ్వుల రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ఫ్రాంచైజీ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న “సేవ్ ది

సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాగా.. వారి నవ్వులతో

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సౌత్‌లో సరికొత్త రికార్డుకు తెరలేపింది. తమ మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు (Super Subbu) అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఓటీటీ

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా

Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది(Peddi)’ విడుదల కాకముందే సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ సినిమా

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మేకర్స్ సిగ్మా మ్యూజికల్ జర్నీ మొదలుపెడుతున్నారు. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ జూన్ 4న రిలీజ్ కానుంది. మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోలో తమన్ ట్యూన్, సందీప్ కిషన్ స్టయిలీష్ డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. ఈ ప్రోమో సాంగ్ పై మరింత క్యురియాసిటీ పెంచింది. భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. హరిహరసుతన్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సిగ్మా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sigma Movie Release Date: తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతిష్టాత్మకంగా

తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'సిగ్మా' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా
తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘సిగ్మా’ అనే

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) అధినేత సుభాస్కరన్ (Subaskaran) నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’ (Sigma). తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishen) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి వార్తలలో హైలెట్ అవుతోన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మరీ ముఖ్యంగా టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేసింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. జూలై 31న ‘సిగ్మా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త సినీ అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. దర్శకుడిగా తొలి చిత్రానికే జేసన్ సంజయ్ మంచి స్పష్టత, అంకితభావం, నమ్మకంతో వర్క్ చేశారు. ఆయన విజన్‌ను సాకారం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. ‘సిగ్మా’ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన జర్నీగా నిలిచిపోతుంది. నా విజన్‌ను

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దీంతో కోలీవుడ్ లో హీరో విజయ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. మొదలైంది. ఈ నేపథ్యంలో, సీఎం విజయ్ కుమారుడి మొదటి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగాఆ మూవీ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలో విడుదల కానుంది. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సిగ్మా’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటించాడు. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ కుమారుడి తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సంపత్ రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. జేసన్ సంజయ్ దర్శకత్వం కూడా బాగుందని ప్రశంసలు వచ్చాయి. కాగా ఈ సిగ్మా సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించారు. కాగా తండ్రిలాగే జేసన్ కూడా హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడని వదంతులు వచ్చాయి. కానీ అతను మాత్రం దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. సినిమా ప్రారంభం కావడానికి ముందే సంజయ్, విజయ్‌కి కథ చెప్పాడని, విజయ్ కూడా బాగా

Godari Gattupaina OTT: మేము ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన(Godari Gattupaina OTT)’. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, జగపతిబాబు, లైలా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా మే నెలలోనే థియేటర్లలోకి వచ్చింది. కానీ, ఆడియన్స్ నుంచి మాత్రం ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. దాంతో, ఈ సినిమా ఇప్పుడు సైలెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. Sigma Release Date: దళపతి విజయ్ కొడుకు ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సందీప్ కిషన్ మూవీ వచ్చేది అప్పుడే ఈ చిత్ర కథ విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) అనే ఆటో డ్రైవర్ తన చెల్లి స్నేహితురాలైన మాయ (నిధి ప్రదీప్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మాయ తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) ఒక సెక్యూరిటీ గార్డ్ అయినప్పటికీ, తన కూతురిని ఉన్నత స్థాయిలో ఉన్నవాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతుంటాడు. మరి తన కూతురు ఒక ఆటో డ్రైవర్‌ను ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? వారి ప్రేమను అంగీకరించాడా లేదా? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సాగుతుంది

Sigma Release Date: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సిగ్మా(Sigma Release Date)’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. జాసన్ సంజయ్ మెగాఫోన్ పట్టిన మొదటి సినిమా కావడంతో కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా విజయ్ అభిమానుల నుండి అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. Kalyan Ram Son: కళ్యాణ్ రామ్ కొడుకును చూశారా.. కిక్ బాక్సింగ్ కుమ్మేస్తున్నాడు.. క్రేజీ వీడియో వైరల్ అవుతోంది ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో దళపతి ఫ్యాన్స్ థియేటర్లలో తమ వారసుడి సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన జాసన్ సంజయ్‌కు, అలాగే వైవిధ్యమైన కథలతో మెప్పిస్తున్న సందీప్ కిషన్‌కు ఈ ‘సిగ్మా’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుంది, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది అనేది తెలియాలంటే జూలై ఆఖరి వరకు వేచి చూడాల్సిందే