టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ అందించిన సంభాషణలు, కథలు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రచయితగా మాత్రమే పనిచేశారు. దాంతో వీరిద్దరి పూర్తి స్థాయి కలయికలో ఒక సినిమా చూడాలని చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ కల నిజం చేస్తూ వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’ ( AK47 ) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.* ‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చే ప్రసక్తే లేదు: నెగెటివ్ ట్రోల్స్‌కు బన్నీ వాసు స్ట్రాంగ్ కౌంటర్వెంకటేష్ కెరీర్‌లో 77వ ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను గాంధీ జయంతి సందర్భంగా, ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా “ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ.. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం తలుపులు తెరుచుకోబోతున్నాయి” అంటూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక మధ్యతరగతి కుటుంబానికి పెద్దగా, ఇద్దరు పిల్లల తండ్రిగా ఒక వైవిధ్యమైన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో కనిపించనున్నారు. కుటుంబ అంశాలతో ముడిపడిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.* ‘అది ఫేక్ అని జనాలకి తెలుసు’... ‘గేమ్ ఛేంజర్’ రూ.186 కోట్ల పోస్టర్‌పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్! టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), వంశీ

విక్టరీ వెంకటేష్ హీరోగా.. మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. విక్టరీ వెంకటేష్ (Victory

ఇండస్ట్రీ.. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేవారు. పెళ్లి అయ్యకా.. పిల్లలు పుట్టాక మాత్రమే తల్లి, అత్త, అక్క

టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఎవరు అంటే ఏమాత్రం ఆలోచించకుండా చెప్పే పేరు.. విక్టరీ వెంకటేష్. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల ముందు ఇంటిల్లిపాదీ క్యూ కట్టాల్సిందే

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam) సినిమాతో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్(Venkatesh), ఆ తర్వాత అనిల్ రావిపూడి(Anil

అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఇంట్లో పెళ్లి వేడుక ఘనంగా ముగిసింది. వారి కుమార్తె అవంతిక సుందర్ జూన్ 25,న శ్రవణ్ శ్రీనివాసన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు

విక్టరీ వెంకటేష్ తన లైనప్‌లో సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇటీవల అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలను ముగించిన తర్వాత ఆయన ఈ కొత్త

చిన్నారి ఆర్ణ తండ్రి తన కూతురితో కలిసి డిఫరెంట్‌గా ఒక రీల్ (Reel) ప్లాన్ చేశారు. విక్టరీ వెంకటేష్ నటించిన ఒక సూపర్ హిట్ సినిమాలోని ఎవర్ గ్రీన్ కామెడీ డైలాగ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఆడియోగా వస్తుండగా
విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చామ్ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఓ కామెడీ సీన్‌లో వెంకీ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. 'నేను ఐఏఎస్ పాసయ్యాక వైజాగ్ కలెక్టరేట్‌లో కలెక్టర్ చైర్‌లో

గోవాలో జరిగిన ఖుష్బూ కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున,త్రిష ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ ఫోటోలు కూడా

కోలీవుడ్ స్టార్ కపుల్ ఖుష్బూ, సుందర్‌ల పెద్ద కుమార్తె అవంతిక పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున సందడి చేస్తున్న వీడియోలు వైరల్

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా, టాలీవుడ్ క్లాసిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో

టాలీవుడ్ లో సినిమాల విషయంలో రికార్డ్స్ గురించి మాట్లాడితే ఎక్కువగా ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలయ్య లాంటి మాస్ హీరోల సినిమాల పేర్లే వినిపిస్తాయి. కానీ విక్టరీ వెంకటేష్ సైలెంట్ సునామీ

‘మ్యాడ్’ సిరీస్ చిత్రాలతో పాటు రీసెంట్‌గా నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ మూవీతోనూ సంచలన విజయాన్ని అందుకున్న సంగీత్ శోభన్‌కు.. ఇప్పుడో టాప్ బ్యానర్‌లో అవకాశం వరించింది. సంగీత్ శోభన్ (Sangeeth

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ ఫ్యామిలీలో సరికొత్త ఆనందం వెల్లివిరిసినట్లుగా తెలుస్తోంది. ఆయన భార్య, నటి శిరీష పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో.. ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటున్నట్లుగా

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఆయన.. వచ్చే సంవత్సరం పండక్కి తన తదుపరి చిత్రాన్ని

టాలీవుడ్‌లో ఎంతో ప్రొఫెషనల్, కూల్ స్టార్‌గా పేరున్న విక్టరీ వెంకటేష్(Venkatesh) కెరీర్ మొత్తాన్ని పరిశీలిస్తే డైరెక్టర్లు లేదా సహనటులతో విభేదాల వార్తలు చాలా అరుదుగానే వినిపించాయి. అయితే ప్రస్తుతం

టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం చుట్టూ సోషల్ మీడియాలో కొన్ని నకిలీ క్యాస్టింగ్ కాల్స్ చక్కర్లు

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై సరికొత్త చర్చ మొదలైంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రమోషన్స్ చేయడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తన సినిమాల ప్రకటనల దగ్గర నుంచి సరికొత్త ఐడియాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంటారు

Anil Ravipudi: టాలీవుడ్‌లో హిట్టు మిషన్ గా పేరు తెచ్చుకున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కొత్త సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి హిట్ కొట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. విక్టరీ

Venky Anil 5 : ప్రతీ సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ నుంచి సినిమా రావాల్సిందే అన్నట్లుగా మారిపోయింది సీన్. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి..నెక్స్ట్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, ‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి కలిసి ఒక పూర్తి స్థాయి పండుగ వినోదాత్మక చిత్రం (#VenkyAnil5 & #NkrAR2) అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం

Venkatesh Kalyan Ram Multistarrer: టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది

వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’

Adarsha Kutumbam Movie: చిత్ర పరిశ్రమలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు జరగడం కొత్తేమీ కాదు. దర్శకులు షూటింగ్ సమయంలో కొన్ని సీన్లను మార్చడం సహజమే. కానీ, ప్రస్తుతం

Aadarsha Kutumbam: చిత్ర పరిశ్రమలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు జరగడం కొత్తేమీ కాదు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో నవ్వుల
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును
టాలీవుడ్‌లో తనదైన నటన, విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ . గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్ ఆధారిత చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్

Venky-ANil Ravipudi Movie : విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#VenkyAnil52) కు సంబంధించి ఒక అద్భుతమైన

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి భారీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ #VenkyAnil5/ #NKRAR2 తో అలరించబోతున్నారు. విజయవంతమైన నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX)

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు కల్యాణ్ రామ్. జై లవకుశ, బింబిసార, దేవర తదితర సూపర్ హిట్ సినిమాలు కల్యాణ్ రామ్ బ్యానర్ లో తెరకెక్కినవే. ఇక హీరోగా చివరిగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ అనే సినిమాలో కనిపించాడు కల్యాణ్ రామ్. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడీ నందమూరి హీరో. ఇందులో అతను విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. దీంతో పాటు నిర్మాతగానూ కొన్ని సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు కల్యాణ్ రామ్. ఇదిలా ఉంటే నందమూరి వంశం నుంచి వెండితెరకు మరో హీరో వస్తున్నాడంటూ నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోలు. ఈ వైరల్ వీడియోల్లో శౌర్య ఎంతో ఎనర్జీతో కనిపించాడు. తన పవర్‌ఫుల్ పంచ్‌లు, కిక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, నందమూరి అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపడానికి మరో నందమూరి హీరో లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు