లో కీలక పరిణామం
Actor ProfilePolitician

లో కీలక పరిణామం

Total News19
Movie Updates0
Sources9
అనిల్ రావిపూడి సంక్రాంతి స్కెచ్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కు అదిరిపోయే టైటిల్
Samayam Telugu15 Jun 2026
అనిల్ రావిపూడి సంక్రాంతి స్కెచ్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కు అదిరిపోయే టైటిల్

టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును

లో కీలక పరిణామం
Vaartha13 Jun 2026
లో కీలక పరిణామం

TMC : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అంతర్గత విభేదాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మధ్య జరిగిన రాజకీయ పోరులో కీలక పరిణామం చోటు చేసుకుంది. “పార్టీలో అల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలో, దశాబ్దాలుగా నమ్ముకున్న తాను కావాలో తేల్చుకోవాలి” అంటూ ఇటీవల మమతకు బహిరంగంగానే అల్టిమేటం జారీ చేసిన టీఎంసీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ ఒక్కసారిగా తన పంథాను మార్చుకుని వెనక్కి తగ్గారు. గతంలో అభిషేక్ వ్యూహాలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన ఆయన, తాజా ప్రకటనతో పార్టీలో చెలరేగిన పొలిటికల్ హైడ్రామాకు తాత్కాలికంగా తెరదించారు. Read Also : విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్! తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన కళ్యాణ్ బెనర్జీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బెనర్జీ తనకు కొడుకు లాంటివాడని, కొడుకు ఏదైనా తప్పు చేస్తే క్షమించి సద్బుద్ధి చెప్పడం తండ్రిగా తన బాధ్యత అని పేర్కొంటూ పాత వివాదాలను పక్కనబెట్టే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం సువేందు అధికారి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రాష్ట్రంలో విపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టేసే ఇలాంటి దారుణమైన రాజకీయ పరిస్థితిని తాను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొనేందుకు పార్టీ అంతా ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందనే సంకేతాన్ని ఆయన ఈ సందర్భంగా ఇచ్చారు. Rahul : రాహుల్ వ్యూహాలు.. బీజేపీకి బలం చేకూరుస్తున్నాయి – మాజీ సీఎం పినరయి గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Supriya Sule

హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
AP7AM13 Jun 2026
హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

హైదరాబాద్‌లో అక్రమ వలసదారులపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీడిమెట్ల ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ

విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్
Vaartha13 Jun 2026
విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్

Four Maoists granted bail: గత ఏడాది విజయవాడలో సంచలనం సృష్టించిన మావోయిస్టుల అరెస్ట్ ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 200 రోజులకు పైగా జైలులో రిమాండ్‌లో ఉన్న నలుగురు మావోయిస్టులకు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన సిట్
Andhra Jyothy13 Jun 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన సిట్

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను శనివారం అధికారులు రికార్డ్ చేశారు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. మంత్రి తుమ్మల స్టేట్ మెంట్ రికార్డు
Eenadu13 Jun 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. మంత్రి తుమ్మల స్టేట్ మెంట్ రికార్డు

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్‌కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్‌ కూడా ఉండటంతో.. ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్‌ రికార్డు చేసింది. 2023

టీవీకేలో భారీగా చేరికలు
Oneindia Telugu13 Jun 2026
టీవీకేలో భారీగా చేరికలు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే, బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో టీవీకే కండువా కప్పుకొన్నారు. వీరిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, వారి అనుచరులు

ఏపీ లిక్కర్ కేసు.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్
Andhra Jyothy11 Jun 2026
ఏపీ లిక్కర్ కేసు.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్

రూ.200కోట్ల కేసులో జాక్వెలిన్ పిటిషన్ .. విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి
Eenadu11 Jun 2026
రూ.200కోట్ల కేసులో జాక్వెలిన్ పిటిషన్ .. విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థిక మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం...రాజ్ కసిరెడ్డిని
Telugu Times11 Jun 2026
ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం...రాజ్ కసిరెడ్డిని

ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy)ని ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్

ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్
AP7AM10 Jun 2026
ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), అమరావతిలో

హైదరాబాద్ - ముంబై హైస్పీడ్ రైలు డీపీఆర్ ఆమోదం
Oneindia Telugu10 Jun 2026
హైదరాబాద్ - ముంబై హైస్పీడ్ రైలు డీపీఆర్ ఆమోదం

హైదరాబాద్ - ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంలో కీలక పరిణామం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కు ఆమోదం లభించింది. ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్

గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్
Vaartha6 Jun 2026
గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్

Bolla Brahmanaidu: సైబరాబాద్ పరిధిలోని గండిపేటలో కలకలం రేపిన రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

మహిళపై సీఐ అత్యాచారం.. ఉద్యోగం నుంచి తొలగింపు, సుప్రీంలో షాక్.. ఎట్టకేలకు లొంగుబాటు
Samayam Telugu6 Jun 2026
మహిళపై సీఐ అత్యాచారం.. ఉద్యోగం నుంచి తొలగింపు, సుప్రీంలో షాక్.. ఎట్టకేలకు లొంగుబాటు

పల్నాడు జిల్లాలో పెను దుమారం రేపిన సీఐ చిన్న మల్లయ్య పై వచ్చిన అత్యాచార ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన పట్ల సీఐ చిన్న

అమల్లోకి నూతన భూముల మార్కెట్ విలువలు.. కొత్త ధరలు ఇవే, అక్కడ మాత్రం పాత ధరలే యథాతథం
Samayam Telugu6 Jun 2026
అమల్లోకి నూతన భూముల మార్కెట్ విలువలు.. కొత్త ధరలు ఇవే, అక్కడ మాత్రం పాత ధరలే యథాతథం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తి మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి స్టాంపులు

యుద్ధం ఆపేద్దాం రండి .. పుతిన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ
Oneindia Telugu5 Jun 2026
యుద్ధం ఆపేద్దాం రండి .. పుతిన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ

యుద్ధంతో మూడేళ్లకు పైగా ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న ఉక్రెయిన్-రష్యా సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyy నేరుగా రష్యా అధ్యక్షుడు Vladimir Putinతో

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్
AP7AM5 Jun 2026
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్

హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగుచూసిన వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా

ఐఆర్ జీసీ రగడ.. ఇరాన్ లో కీలక పరిణామం
Sakshi1 Jun 2026
ఐఆర్ జీసీ రగడ.. ఇరాన్ లో కీలక పరిణామం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లు కలకలం.. తెలంగాణ బీజేపీ ఖండన
Zee Telugu31 May 2026
ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లు కలకలం.. తెలంగాణ బీజేపీ ఖండన

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు