మాట్లాడినా, మౌనంగా ఉన్నా సమస్యే.. వాళ్లకు నేనేం చేసినా నచ్చదు, ట్రోలర్ల
Actor ProfileActor

మాట్లాడినా, మౌనంగా ఉన్నా సమస్యే.. వాళ్లకు నేనేం చేసినా నచ్చదు, ట్రోలర్ల

📊 Box Office Collections
Total News14
Movie Updates0
Sources9
నా బాడీ నా ఇష్టం.. వాడి కళ్ళు వాడి ఇష్టం
Chitrajyothy16 Jul 2026
నా బాడీ నా ఇష్టం.. వాడి కళ్ళు వాడి ఇష్టం

తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గాత్రంతోనే కాకుండా, ఎంతో హుందాతనంతో కూడిన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ సునీత(Sunitha). తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన

కవిత షాకింగ్ కామెంట్స్.. ట్రోలర్స్ పై ఫైర్
SkyC Media15 Jul 2026
కవిత షాకింగ్ కామెంట్స్.. ట్రోలర్స్ పై ఫైర్

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'వేటా విమెన్ ఎంపవర్‌మెంట్ సమ్మిట్' కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ వేదికపై ఆమె

మాట్లాడినా తిడతారు, మాట్లాడకపోయినా తిడతారు
Chitrajyothy14 Jul 2026
మాట్లాడినా తిడతారు, మాట్లాడకపోయినా తిడతారు

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ తలైవఆ ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తోన్న చిత్రం తలైవర్ 173. ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే

నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే
Samayam Telugu14 Jul 2026
నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే

Rajinikanth Denies Jealousy on Vijay : తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చి ఘన విజయం సాధించిన టీవీకే అధినేత.. సీఎంగా తన మార్కు చూపించేందుకు చాలానే కష్టపడుతున్నారు. అయితే ఇలా వచ్చి అలా

మాట్లాడినా, మౌనంగా ఉన్నా సమస్యే.. వాళ్లకు నేనేం చేసినా నచ్చదు, ట్రోలర్లపై రజనీకాంత్ అసహనం
Samayam Telugu13 Jul 2026
మాట్లాడినా, మౌనంగా ఉన్నా సమస్యే.. వాళ్లకు నేనేం చేసినా నచ్చదు, ట్రోలర్లపై రజనీకాంత్ అసహనం

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ ప్రాజెక్ట్ చుట్టూ నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరదించారు. ఈ క్రేజీ చిత్రానికి ‘ ధర్మన్: ది డెడ్లీ డాక్టర్ ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చెన్నైలో బుధవారం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేశారు. అయితే, ఈ ఈవెంట్‌లో సినిమా విశేషాల కంటే.. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారాయి.ఎలా ఉన్నా ట్రోలింగే ఇటీవలి కాలంలో తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్‌పై రజనీకాంత్ ఈ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బహిరంగంగా మాట్లాడాలంటేనే భయమేస్తోందని ఆయన కుండబద్దలు కొట్టారు. "ఈ రోజుల్లో వేదికపైకి వచ్చి మాట్లాడాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నేను మాట్లాడితే అది నాకు కాకపోయినా, మీకు సమస్యగా మారుతుంది. ఒకవేళ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. 'ఎందుకు మౌనంగా ఉన్నాడు?' అంటూ ఎగతాళి చేస్తారు. సరే అని మాట్లాడితే.. 'ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? అస్సలు మాట్లాడకుండా ఉండాల్సింది' అని విమర్శిస్తారు. మాట్లాడినా సమస్యే, మాట్లాడకపోయినా సమస్యే అవుతోంది" అని రజనీకాంత్ ఆవేదన చెందారు.* సర్జికల్ బ్లేడ్‌తో నయా అవతారం... ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’గా రాబోతున్న సూపర్‌స్టార్చాలా ఏళ్ల అనుభవం తర్వాత తనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైందని చెప్తూ.. "మనల్ని ఇష్టపడని వాళ్లకు మనం ఏం చేసినా నచ్చదు. అలాగే మనల్ని ఇష్టపడేవాళ్లు మనం ఏం చేసినా మెచ్చుకుంటారు అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ప్రతి ఒక్కరూ మనల్ని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి" అంటూ అందరికీ హితవు పలికారు. నలుగురు దర్శకులు మారిన ‘ధర్మన్’!ఇదే వేదికపై రజనీకాంత్ సినిమా డైరెక్టర్లు మారిన సస్పెన్స్‌ను కూడా సరదాగా పంచుకున్నారు. ఈ కథ ఇప్పటివరకూ ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు దర్శకుల చేతులు మారిందని నవ్వుతూ

నేను మాట్లాడినా.. మాట్లాడకపోయినా తప్పే
Eenadu13 Jul 2026
నేను మాట్లాడినా.. మాట్లాడకపోయినా తప్పే

ఇంటర్నెట్‌ డెస్క్: వేదికపై మాట్లాడాలంటే ప్రస్తుతం తాను సంకోచిస్తున్నట్లు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ చెప్పారు. ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌ ప్రధాన

నన్ను విమర్శించే ముందు మీ ఇంట్లో ఆడవాళ్లను గుర్తుచేసుకోండి
Eenadu19 Jun 2026
నన్ను విమర్శించే ముందు మీ ఇంట్లో ఆడవాళ్లను గుర్తుచేసుకోండి

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ‘నా చదువు, కట్టు, బొట్టుపై విమర్శలు చేసే ముందు మీ ఇంట్లో ఆడవాళ్లను గుర్తు తెచ్చుకోవాలి’ అని వైకాపా నేతలను ఉద్దేశించి హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ముస్తాబు

జన నాయకుడు రిలీజ్ ను కావాలనే అడ్డుకుంటున్నారా..అసలు సమస్యేంటి
TV9 Telugu19 Jun 2026
జన నాయకుడు రిలీజ్ ను కావాలనే అడ్డుకుంటున్నారా..అసలు సమస్యేంటి

దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత జననాయగన్ సినిమా విడుదల నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే, ఆయన సీఎంగా రెండు నెలలు అవుతున్నా, సినిమాకు మోక్షం లభించడం లేదు. సినిమా విడుదలపై నమ్మకాలు

ఆ భర్త బాత్ రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు
Sakshi18 Jun 2026
ఆ భర్త బాత్ రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు

అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా

విమర్శలు ఓకే.. బాగా ట్రోల్ చేస్తే బ్లాక్ చేస్తా
Eenadu17 Jun 2026
విమర్శలు ఓకే.. బాగా ట్రోల్ చేస్తే బ్లాక్ చేస్తా

మహేశ్‌బాబు ‘1 నేనొక్కడినే’తో తెరంగేట్రం చేసిన కృతి సనన్‌.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తాజాగా కాక్‌టెయిల్‌-2తో ప్రేక్షకులముందుకు రానుంది. నటిగా తనను తాను నిరూపించుకొని ‘మిమి’తో

నీకు చేత గాక అధికారుల మీద ఏడిస్తే ఎట్లా..? సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు చురకలు
Namasthe Telangana17 Jun 2026
నీకు చేత గాక అధికారుల మీద ఏడిస్తే ఎట్లా..? సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు చురకలు

Harish Rao | జూన్ 1వ తేదీన వర్షాల గురించి రివ్యూ చేసి ఆదేశాలు ఇస్తే, జూన్ 9వ తేదీన వర్షం పడితే అధికారులు ఎవరూ పని చేయలేదని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్

వర్షంలో తడిసినా టెన్షన్ లేదు! రూ. 20వేల లోపు 5 బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఇవే
10TV Telugu14 Jun 2026
వర్షంలో తడిసినా టెన్షన్ లేదు! రూ. 20వేల లోపు 5 బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఇవే

రూ.20వేల లోపు ధరలో టాప్ 5 చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లు చీపెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లలో ఏది కొంటారంటే? ఐపీ67, ఐపీ68 రేటింగ్లతో నీళ్లలో పడినా పనిచేస్తాయి Cheapest Waterproof Smartphones : అసలే

వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదిస్తారా?.. వైసీపీ తీరుపై పవన్ కల్యాణ్ ధ్వజం
Andhra Jyothy3 Jun 2026
వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదిస్తారా?.. వైసీపీ తీరుపై పవన్ కల్యాణ్ ధ్వజం

అమరావతి, జూన్ 03: భాష ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులను కూడా నేడు కుల చట్రాల్లో బంధించడానికి సగటు రాజకీయ ఆలోచనలు

జన నాయగన్ ’ దర్శకుడి కీలక వ్యాఖ్యలు
Eenadu31 May 2026
జన నాయగన్ ’ దర్శకుడి కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ (Vijay) నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayagan) వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ మూవీ విడుదల వివాదంపై ప్రశ్న

మ ట ల డ న మ న గ ఉన న సమస య వ ళ లక న న చ స న నచ చద ట ర లర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in