
నాన్నంటే క్యాలెండర్‌లో ఒక రోజు కాదు. నాన్న నిన్న, నేడు, రేపు . మన ప్రతి ఊపిరి. నాన్న ఉన్నాడనే ధైర్యం. నాన్న ఉంటాడనే నమ్మకం. వాస్తవంలో భుజం తట్టినా ఊహల్లో గుండెకు హత్తుకున్నా ఆ స్పర్శ ఒక్కటే చాలు

నాన్నంటే క్యాలెండర్‌లో ఒక రోజు కాదు. నాన్న నిన్న, నేడు, రేపు . మన ప్రతి ఊపిరి. నాన్న ఉన్నాడనే ధైర్యం. నాన్న ఉంటాడనే నమ్మకం. వాస్తవంలో భుజం తట్టినా ఊహల్లో గుండెకు హత్తుకున్నా ఆ స్పర్శ ఒక్కటే చాలు

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో మరోసారి పాన్-ఇండియా మరియు గ్లోబల్ స్థాయి అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ ఎపిక్
Click to read full story.

సనాతన హిందూ సంప్రదాయంలో గోమాతకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పరమ పవిత్రంగా భావించే ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇంట్లో భోగభాగ్యాలు, శాంతిసౌఖ్యాలు వృద్ధి

ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎంత ఘనంగా వేడుక జరిపిస్తారో, అలాగే మరణించినప్పుడు కూడా అంత కంటే పెద్దగా కార్యక్రమాలు చేస్తారు. ఇక మరణం గురించి చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా దీని గురించి గరుడ

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని

Jr NTR Son:టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ Jr NTR చిన్న కుమారుడు భార్గవ్ రామ్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వారణాసి”లో భార్గవ్ రామ్ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త మొదట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వైరల్ అయింది. కొంతమంది అభిమానులు, సినీ విశ్లేషకులు రాజమౌళి ఈ సినిమాలో చిన్న మహేష్ బాబు పాత్ర కోసం భార్గవ్ రామ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారని పోస్టులు పెట్టారు. దీంతో ఈ వార్త ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటివరకు మూవీ టీమ్ నుంచి కానీ, Jr NTR కుటుంబం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వారణాసి సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక పాత్ర పేరు “రుద్ర” కాగా, మరో పాత్రలో శ్రీరాముడి గెటప్‌లో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో రుద్ర చిన్ననాటి సన్నివేశాల్లో భార్గవ్ రామ్ కనిపిస్తాడనే ఊహాగానాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే Jr NTR కుమారుడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు, వీడియోలు వచ్చిన ప్రతిసారి వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అతడు నిజంగానే సినిమాల్లోకి వస్తే నందమూరి అభిమానులకు అది పెద్ద సర్‌ప్రైజ్ అవుతుందని చెప్పొచ్చు. వారణాసి కథ కూడా చాలా విభిన్నంగా ఉండబోతోందట. టైమ్ ట్రావెల్, పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి