
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. తూర్పు విదర్భ, ఛత్తీస్‌గఢ్‌పై విస్తరించిన ద్రోణి తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన ఇందిరాపార్క్ యోగా వేడుకల్లో పాల్గొన్న టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు, ఎంపీ లక్ష్మణ్ నేడు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో ప్రాజెక్టు నిధులపై కేంద్రమంత్రులతో భేటీ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంపై ఒత్తిడికి యోచన నీట్ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రతి జవాబు పత్రాల రవాణాకు ప్రత్యేక పోలీస్ భద్రత పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ తెలంగాణలో 208 నీట్ ఎగ్జామ్ కేంద్రాల ఏర్పాటు పరీక్ష రాసే అభ్యర్థులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు ఏపీలో నీట్ పరీక్షకు 185 కేంద్రాల ఏర్పాటు ఏపీలో నీట్ ఎగ్జామ్ రాయనున్న 65,790 మంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు 51వేల జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ పశ్చిమ బెంగాల్: కోల్‌కతాలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం.. పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం సువేందు అధికారి అమరావతి: సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్ వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో IGM స్టేడియంలో సీఎం చంద్రబాబు యోగా సాధన చంద్రబాబుతో కలిసి యోగాలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అమరావతి: నేడు ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా వేడుకలు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏపీలో సామూహిక యోగాలో పాల్గొన్న 6,300 మంది ట్రైనర్లు