
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఎన్టీఆర్: కలెక్టర్ లక్ష్మీశ పేరుతో సైబర్ మోసం నకిలీ ఇన్‌స్టా ఖాతాను సృష్టించి డబ్బు పంపాలని మెసేజ్‌లు విషయాన్ని...
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
ఎన్టీఆర్: కలెక్టర్ లక్ష్మీశ పేరుతో సైబర్ మోసం
నకిలీ ఇన్‌స్టా ఖాతాను సృష్టించి డబ్బు పంపాలని మెసేజ్‌లు
విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులకు పరామర్శ
బోథ్‌లో జనరల్ బాడీ సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్
పరీక్ష రాయనున్న 22.79 లక్షలకుపైగా అభ్యర్థులు
నీట్ యూజీ రీఎగ్జామ్‌పై నేడు మాక్‌డ్రిల్
ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు మాక్‌డ్రిల్
నేడు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్
హైదరాబాద్: రాజస్థాన్‌కు చెందిన ట్రావెల్స్ బస్సు సీజ్
సరైన పత్రాలు, నిబంధనలు పాటించకపోవడంతో సీజ్
పుత్లిబౌలిలో బస్సును సీజ్ చేసిన RTA అధికారులు
ఖైరతాబాద్ RTA ఆఫీసులో రాత్రంతా ప్రయాణికుల పడిగాపులు
హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా దీక్ష
దీక్షలో పాల్గొననున్న మహేష్‌కుమార్, సచిన్ సావంత్
ఇవాళ, రేపు బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటన
బహిరంగ సభ, రోడ్ షోలో పాల్గొననున్న ప్రధాని మోదీ
23వ విడత కిసాన్ నిధులను విడుదల చేయనున్న మోదీ
అమరావతి: నేడు ఉండవల్లి గుహల్లో యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు
యోగా గురు బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగాసనాలు వేయనున్న సీఎం చంద్రబాబు
యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారుల పిలుపు