
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు అమరావతి, పట్టణ ప్రణాళిక, పెట్టుబడులపై చర్చలు సింగపూర్ ప్రభుత్వ...
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు
అమరావతి, పట్టణ ప్రణాళిక, పెట్టుబడులపై చర్చలు
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో సమావేశాలు
కాకినాడ: తుని చిన్నారి కోసం కొనసాగుతున్న గాలింపు
ఎనిమిదిరోజులుగా గాలిస్తున్నా దొరకని బాలిక ఆచూకీ
తుని బాలిక అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా
కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కల్యాణ్
గాలింపు చర్యలకు NDRFను వినియోగించుకోవాలని సూచన
నేటి నుంచి పాపికొండలు విహారయాత్రల నిలిపివేత
గండిపోచమ్మ దగ్గర బోట్లు నిలిపివేయాలని ఆర్డీవో సూచన
బోటు ఫిట్నెస్ నివేదికల తర్వాతే యాత్రలపై నిర్ణయం: ఆర్డీవో
భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు
అర్ధరాత్రి 2:26 గంటల సమయంలో కంపించిన భూమి
పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో కంపించిన భూమి